జమ్మలమడుగు శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎నియోజకవర్గంలోని మండలాలు: లింకులు సవరించు, అకారాదిక్రమంలో చేర్చు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన ఆదినారాయణ తన సమీప ప్రత్యర్థి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి అయిన పి.రామసుబ్బారెడ్డిపై 22693 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినాడు. ఆదినారాయణరెడ్డి 68463 ఓట్లు సాధించగా, రామసుబ్బారెడ్డికి 45770ోట్లు లభించాయి.
==2009 ఎన్నికలు==
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆదినారాయణ తిరిగి మళ్ళి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన పి.రామసుబ్బారెడ్డిపై 4000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినాడు.
 
==2014 ఎన్నికలు==
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి [[వై.యెస్.ఆర్.కాంగ్రెస్]] పార్టీకి చెందిన ఆదినారాయణ రెడ్డి మళ్ళి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి [[పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి]] పై 12,167ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినాడు.
Line 225 ⟶ 224:
 
{{వైఎస్ఆర్ జిల్లా శాసనసభ నియోజకవర్గాలు‎}}
 
2009 శాసన సభ ఎన్నికలలో ఆదినారాయణ రెడ్డి గారు పి.రామసుబ్బారెడ్డి గారి పై వరుసగా రెండవసారి గెలుపు సాధించారు.
 
[[వర్గం:వైఎస్ఆర్ జిల్లా శాసనసభ నియోజకవర్గాలు]]