భారతదేశ పౌరుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Flag of India.svg|right|200px|thumb|భారత త్రివర్ణ పతాకం.]]
'''భారతదేశ పౌరుడు''' ([[ఆంగ్లం]]: '''Indian citizen''': [[భారత రాజ్యాంగము|భారత రాజ్యాంగం]], ప్రతి భారత పౌరునికి [[ఏక పౌరసత్వం]] ప్రసాదిస్తుంది. ఈ పౌరసత్వం యావత్‌భారతదేశానికి అన్వయిస్తుంది. భారత రాజ్యాంగంలోని రెండవభాగంలోని అధికరణ 5 నుండి 11 ఈ విషయాలన్నీ చట్టరూపంగా పొందుపరచబడినవి. [https://web.archive.org/web/20070108080920/http://www.indialawinfo.com/bareacts/citi.html పౌరసత్వ-చట్టం 1955], 1986, 1992 సవరణల చట్టాల ప్రకారం ఈ ప్రకటనలు ఇవ్వ బడినవి. [https://web.archive.org/web/20081217051025/http://rajyasabha.nic.in/legislative/amendbills/XXXIX_2003.pdf పౌరసత్వ సవరణ చట్టం 2003], సవరణ ఆర్డినెన్స్ 2005. పౌరసత్వ సవరణా చట్టం 2003, [[జనవరి 7]]న భారత రాష్ట్రపతి చే ఆమోదింపబడి, [[డిసెంబర్ 3|డిసెంబరు 3]] [[2004]] నుండి అమలులోకి వచ్చింది. పౌరసత్వ సవరణ ఆర్డినెన్స్ 2005, భారత రాష్ట్రపతిచే అధికారికంగా ప్రకటింపబడి, [[జూన్ 28]] [[2005]] నుండి అమలులోకి వచ్చింది.పై సంస్కరణల ద్వారా, భారత పౌరసత్వ చట్టాలు "రక్త సంబంధ పౌరసత్వ హక్కు"గా పరిగణింప బడుతూ వస్తుంది.
 
==చట్టాలు==
"https://te.wikipedia.org/wiki/భారతదేశ_పౌరుడు" నుండి వెలికితీశారు