చర్చ:కాల జ్ఞానం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
సమాధానం
పంక్తి 6:
::రామారావు గారూ కాలజ్ఞానం అనే భావన భారతదేశంలోనే కాక పాశ్చాత్యులలో కూడా ఆదరణ పొందినది. అలాగని ఇదేమి సైన్సు కాదు కానీ, ఖచ్చితంగా ఇది ఉండదగ్గ వ్యాసమేనని (విషయ ప్రాముఖ్యత ప్రకారం) నా అభిప్రాయం ఇప్పటికి కూడా. నిఘంటువులో చూస్తే Prophecy అనే ఆంగ్ల పదానికి మొదటగా కాలజ్ఞానం అనే అర్థం చెప్పారు. ఆంగ్లంలో [[:en:Prophecy]] అనే వ్యాసం ఉన్నది. కానీ ఇక్కడ ఎవరో ఆ వ్యాసాన్ని [[ప్రవచనం]] అనే పేరుతో రాసి ఉన్నారు. వీటిని ఎలా కలిపి రాయాలో ఆలోచించాలి. ఒక వారం సమయమిస్తే నేను కనీస సమాచారాన్ని చేర్చగలను. ఎంకెవరైనా సహాయం చేయడానికి ముందుకు వచ్చినా సంతోషమే. [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 07:28, 8 ఏప్రిల్ 2021 (UTC)
:: [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] గారు అన్నట్లు, [[బ్రహ్మంగారి కాలజ్ఞానం]] కాకుండా కాలజ్ఞానం అనే అంశానికి విడిగా వ్యాసం ఉండవచ్చు. అయితే ప్రస్తుత రూపంలో ఈ వ్యాసం ఉండి ప్రయోజనమేమీ కనిపించడం లేదు. విస్తరణ కోసం ఎదురు చూస్తాను. ప్రస్తుతం ఈ పేజీ కున్న భాషాంతర లింకులను తీసేసి [[బ్రహ్మంగారి కాలజ్ఞానం]] పేజీకి ఇచ్చాను. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 01:42, 16 జూన్ 2022 (UTC)
:::ముందుగా ఈ వ్యాసాన్ని విస్తరిస్తానని చెప్పి ఇంతకాలం చేయనందుకు క్షంతవ్యుడను. ప్రస్తుతానికి ఈ వ్యాసాన్ని మొలక స్థాయి దాటించి, మూలాలు చేర్చాను. నిర్వహణ కోసం, భవిష్యత్తులో విస్తరించడానికి అనుగుణంగా విస్తరణ చేర్చాను. - [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 09:17, 16 జూన్ 2022 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:కాల_జ్ఞానం" నుండి వెలికితీశారు
Return to "కాల జ్ఞానం" page.