చర్చ:కాల జ్ఞానం: కూర్పుల మధ్య తేడాలు

సమాధానం
నిర్ణయ ప్రకటన
ట్యాగు: 2017 source edit
 
పంక్తి 1:
 
== విలీనం గురించి ==
{{అభిప్రాయాల కోసం చర్చ}}
{{Discussion top}}
కాలజ్ఞానం అంటే కేవలం బ్రహ్మంగారు చెప్పిన తత్వాలే కాక ప్రపంచ వ్యాప్త విషయాలను ఇక్కడ రాయవచ్చు. అందుకని విలీనం అవసరం లేదనుకుంటున్నాను.--[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 12:42, 27 సెప్టెంబరు 2016 (UTC)
 
Line 7 ⟶ 8:
:: [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] గారు అన్నట్లు, [[బ్రహ్మంగారి కాలజ్ఞానం]] కాకుండా కాలజ్ఞానం అనే అంశానికి విడిగా వ్యాసం ఉండవచ్చు. అయితే ప్రస్తుత రూపంలో ఈ వ్యాసం ఉండి ప్రయోజనమేమీ కనిపించడం లేదు. విస్తరణ కోసం ఎదురు చూస్తాను. ప్రస్తుతం ఈ పేజీ కున్న భాషాంతర లింకులను తీసేసి [[బ్రహ్మంగారి కాలజ్ఞానం]] పేజీకి ఇచ్చాను. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 01:42, 16 జూన్ 2022 (UTC)
:::ముందుగా ఈ వ్యాసాన్ని విస్తరిస్తానని చెప్పి ఇంతకాలం చేయనందుకు క్షంతవ్యుడను. ప్రస్తుతానికి ఈ వ్యాసాన్ని మొలక స్థాయి దాటించి, మూలాలు చేర్చాను. నిర్వహణ కోసం, భవిష్యత్తులో విస్తరించడానికి అనుగుణంగా విస్తరణ చేర్చాను. - [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 09:17, 16 జూన్ 2022 (UTC)
వ్యాసం విస్తరణ మొదలై, మొలక స్థాయి దాటినందున, ఈ వ్యాసాన్ని ఉంచాలని నిర్ణయించి, ఈ చర్చను ముగిస్తున్నాను. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 09:25, 16 జూన్ 2022 (UTC)
{{Discussion bottom}}
"https://te.wikipedia.org/wiki/చర్చ:కాల_జ్ఞానం" నుండి వెలికితీశారు
Return to "కాల జ్ఞానం" page.