పశ్చిమోత్తానాసనము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పశ్చిమోత్తానాసనము''' [[యోగా]]లో ఒక [[ఆసనం]]. [[వెన్నెముక]]ను పైకి వంచి చేసే ఆసనం కాబట్టి దీనికి పశ్చిమోత్తానాసనం లేదా పశ్చిమతానాసనం అని పేరు వచ్చింది.
'''పశ్చిమోత్తానాసనం''' [[యోగా]]లో ఒక [[ఆసనం]].
 
==పద్ధతి==
*నేలపై కూర్చొని రెండు కాళ్ళు చాపి దగ్గరగా ఉంచాలి.
*రెండు చేతులతో రెండు బొటనవేళ్ళను పట్టుకోవాలి.
*తలను మెల్లమెల్లగా ముందుకు వంచుతూ మోకాళ్ళపై ఆనించడానికి ప్రయత్నించాలి. మోచేతులు నేలమీద ఉంచాలి. మోకాళ్ళు పైకి లేవకుండా జాగ్రత్తపడాలి.
*తల వంచినంత సేపు శ్వాస వదలి బయటనే ఆపాలి. తల పైకి లేపిన తర్వాతనే శ్వాస పీల్చాలి.
 
==ప్రయోజనం==
 
[[వర్గం:యోగా]]
"https://te.wikipedia.org/wiki/పశ్చిమోత్తానాసనము" నుండి వెలికితీశారు