జాగో (2017): కూర్పుల మధ్య తేడాలు

Created page with 'జాగో 2017 లో విడుదల అయిన తెలుగు సినిమా.'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
జాగో 2017 లో విడుదల అయిన తెలుగు సినిమా. 24AM స్టూడియోస్ బ్యానర్ పై ఆర్.డి. రాజు నిర్మించిన ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో శివ కార్తికేయన్, నయన తార నటించారు. ఇది తమిళ సినిమా "వేలైక్కారన్" కి అనువాదం.
జాగో 2017 లో విడుదల అయిన తెలుగు సినిమా.
==నటవర్గం==
* శివకార్తికేయన్
* ఫహద్ ఫాసిల్
* స్నేహ
* ప్రకాష్ రాజ్
* నయన తార
* ఆర్జే బాలాజీ
* మధుసూధన్ రావు
* విజయ్ వసంత్
* రోబో శంకర్
* రోహిణి
* రాందాస్
==కథ==
ఒక మురికివాడ నుండి వచ్చిన జ్ఞానం రేడియో ఛానెల్‌ని ప్రారంభిచాలనుకుంటాడు. కానీ అతను తన కుటుంబం ఆర్థికంగా బాగుండడం కోసం మొదట ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంటాడు. హైదరాబాద్ వచ్చి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాడు. అతనికి ఒక సేల్స్ మెన్ ఉద్యోగం వస్తుంది. కానీ అతను పనిచేస్తున్న పరిశ్రమలో కల్తీ జరుగుతుంది అని తెలుసుకుంటాడు. జ్ఞానం ఫుడ్ కార్పొరేషన్‌ల వెనుక ఉన్న రహస్యాన్ని ఎలా బయటపెట్టాడన్నది మిగతా కథ.
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/జాగో_(2017)" నుండి వెలికితీశారు