"పునర్జన్మ" కూర్పుల మధ్య తేడాలు

చి
 
==హిందూ విశ్వాసాల్లో పునర్జన్మ==
మనిషి పాతచొక్కా విడిచి కొత్త చొక్కా వేసుకున్నట్లు [[ఆత్మ]] శరీరము నాశనమైన తరువాత కూడా మరొక పుట్టుకతో మరొక శరీరముతో పునర్జన్మ పొందుతుందని హిందువులు నమ్ముతారు. జన్మ జన్మకూ నశించని ఈ ఆత్మ, శరీరమనే పనిముట్టుతో ప్రతి జన్మలో మంచిపనులు చేస్తూ చివరకు భగవంతుని చేరాలని (మోక్షం పోందాలని) అనుకుంటారు. పునర్జన్మ కలుగకుండా మంచి పనులు చేయడమే కాక తపస్సు చేయడం, తీర్థయాత్రలు చేయడం(ముఖ్యంగా కాశీ యాత్ర) చేస్తారు. కాశీకి వెళ్ళి అక్కడే మరణించినా పునర్జన్మ ఉండదని నమ్ముతారు. [[ద్విజుడు]] అంటే రెండు జన్మలెత్తిన వాడు. యజ్ఞోపవీతం ధరించడం ([[ఉపనయనంఉపనయనము]] జరగడం) రెండో జన్మతో సమానమని కొందరి అభిప్రాయం. అలాగే ప్రసవించడం స్త్రీకి పునర్జన్మ వంటిదని నమ్ముతారు.
 
==క్రైస్తవ విశ్వాసాలలో పునర్జన్మ==
70

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/358326" నుండి వెలికితీశారు