వికీపీడియా:వికీ చిట్కాలు/డిసెంబరు 8: కూర్పుల మధ్య తేడాలు

పాత చిట్కా కాపీ
పంక్తి 1:
<center><big>'''పేజీ చరితం'''</big></center>
#REDIRECT [[వికీపీడియా:వికీ చిట్కాలు/డిసెంబర్ 8, 2007]]
[[బొమ్మ:పేజీ చరితం తెరమెరుపు.jpg|thumb|left|120px|పేజీ చరితం]]
వికీపీడియాలో దిద్దుబాట్లు చెయ్యగలిగే ప్రతిపేజీకి, సంబంధిత '''పేజీ చరితం''' ఉంటుంది. పేజీలో జరిగిన అన్ని మార్పులు తేదీ, సమయాల తిరగేసిన క్రమంలో పేజీ చరితంలో కనిపిస్తాయి. దీన్ని '''కూర్పు చరితం''' అని, '''దిద్దుబాటు చరితం''' అని కూడా పిలుస్తారు. దిద్దుబాట్లు సరికొత్త దాని నుండి అన్నిటికంటే పాతదాని వరకు వరుసలో ఉంటాయి. ఒక్కో దిద్దుబాటు వివరం ఒక్కో వరుసలో ఉంటుంది. దీనిలో తేదీ సమయం, వాడుకరి పేరు లేదా ఐపీ అడ్రసు, [[సహాయము:దిద్దుబాటు సారాంశం|దిద్దుబాటు సారాంశం]] మొదలైన వాటితో పాటు ఇతర సమాచారం కూడా ఉంటుంది.
<div align="right">
ఇంకా: '''[[సహాయము:పేజీ చరితం|పేజీ చరితం]]'''
</div>
 
 
[[వికీపీడియా:వికీ చిట్కాలు/డిసెంబర్ 7|నిన్నటి చిట్కా]] - [[వికీపీడియా:వికీ చిట్కాలు/డిసెంబర్ 9|రేపటి చిట్కా]] <noinclude>[[Category:వికీ చిట్కాలు|డి]]</noinclude>