చెట్టు: కూర్పుల మధ్య తేడాలు

→‎మనిషిలాంటిదే చెట్టు: కొత్త పాఠ్యాన్ని అందించాను
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ప్రకృతి మానవుని పై..చూపే ధర్మం
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 11:
 
== వైద్యంలో చెట్లు ==
చెట్ల [[వేళ్ళు]], [[బెరడు]], [[ఆకులు]], [[పూలు]], [[కాయలు]], [[పుల్లలు]], [[పండ్లు]], [[విత్తనాలు]] మొత్తంగా అన్నిభాగాలను [[ఆయుర్వేదం]], సిద్ద, [[యునానీ]] వైద్య విధానాలలో ఉపయోగిస్తారు. వీటి నుంచి అనేకరకాల మందులను తయారు చేస్తారు. పొలాలకు [[క్రిమి సంహారకాలు|క్రిమి సంహారక]] మందులు కూడా చెట్ల ఆధారంగా తయారు చేస్తారు.ప్రకృతిలో ప్రాణం పురుడు పోసుకున్న రోజునే.తరువు కూడా పురుడు పోసుకుంది.ప్రకృతికి వికృతి వికృతికి ప్రకృతి అనుసంధానమైనట్లు..ఈ ప్రకృతి లో..ఎటువంటి ఎంతటి కఠినమైన.. దీర్ఘకాలిక రోగాలకు కూడా ఈ ప్రకృతి లో..ఔషదీకృత మొక్కలు వృక్షాలు వున్నాయి. ఈ విషయం లోనే..చక్కని పరిశోధనలు..ఎన్నో జరగవలసి వున్నాయి. కానీ మిగిలిన వైద్య విధానం లో వున్న సంపూర్ణత లేని పరిశోధనలుకన్నా..ఈ ఆయుఃర్వేదంలో సరైన పరిశోధనలు
జరగడంలేదు.శాశ్వత పరిష్కారం వెతకడం లేదు.ప్రకృతి పై సరైన గౌరవభావం ఆరాధన లేదని నా అభిప్రాయం.
 
== చెట్టు భాగాలు ==
"https://te.wikipedia.org/wiki/చెట్టు" నుండి వెలికితీశారు