"భారతీయ జనసంఘ్" కూర్పుల మధ్య తేడాలు

+ అంతర్వికీలు
(+ వర్గాలు)
(+ అంతర్వికీలు)
==భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం==
జనతా ప్రభుత్వం విచ్ఛిన్నం కావడంతో [[1980]] లోకసభ ఎన్నికల ముందు పూర్వపు భారతీయ జనసంఘ నేతలు జనతా పార్టీ నుండి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. అటల్ బిహారీ వాజపేయి భాజపాకు తొలి అద్యక్షుడిగా పనిచేశాడు. [[1989]] తరువాత ఈ పార్టీ బలపడింది. అటల్ బిహారీ వాజపేయి 3 సార్లు [[ప్రధానమంత్రి]] పదవిని కూడా చేపట్టినాడు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:1951 స్థాపితాలు]]
[[వర్గం:భారతీయ జనతా పార్టీ]]
[[వర్గం:భారతదేశ రాజకీయ పార్టీలు]]
 
[[en:Bharatiya Jana Sangh]]
[[hi:भारतीय जनसंघ]]
[[mr:भारतीय जनसंघ]]
[[sv:Bharatiya Jana Sangh]]
[[ur:جن سنگھ]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/358359" నుండి వెలికితీశారు