"భారతీయ జనసంఘ్" కూర్పుల మధ్య తేడాలు

+ బొమ్మ
(+ అంతర్వికీలు)
(+ బొమ్మ)
[[Image:Ab vajpayee2.jpg|right|thumb|<center> [[1968]] నుండి [[1973]] వరకు జనసంఘ్ అద్యక్షుడిగా ఉన్న [[అటల్ బిహారీ వాజపేయి]] </center>]]
సంక్షిప్తంగా '''జనసంఘ్''' అని పిలువబడే '''భారతీయ జనసంఘ్''' పార్టీ [[1951]]లో [[శ్యాంప్రసాద్ ముఖర్జీ]] చే [[ఢిల్లీ]]లో స్థాపించబడింది. [[1977]]లో ఈ పార్టీని [[జనతా పార్టీ]]లో విలీనం చేయబడింది. 1977లో ఏర్పడిన జనతా ప్రభుత్వంలో భారతీయ జనసంఘ్ పార్టీకి చెందిన ప్రముఖులైన [[అటల్ బిహారీ వాజపేయి]], [[లాల్ కృష్ణ అద్వానీ]] లాంటి నాయకులు ప్రముఖ పదవులు నిర్వహించారు. [[1980]]లో జనతా పార్టీ నుండి బయటకు వచ్చి పూర్వపు జనసంఘ్ నాయకులు [[భారతీయ జనతా పార్టీ]] స్థాపించారు. ప్రస్తుతం [[భాజపా]] [[భారతదేశం]]లో ప్రముఖ జాతీయ రాజకీయ పార్టీలలో ఒకటి.
==ప్రారంభం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/358364" నుండి వెలికితీశారు