గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.7
చి Cleaning up redundant parameters added by prior faulty versions.) #IABot (v2.0.8.8
పంక్తి 18:
===ప్రస్తుత స్థితి ===
[[file:City central library.JPG|thumb|హైద్రాబాద్ లో సెంట్రల్ లైబ్రరి]]
అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో [[రాష్ట్ర గ్రంథాలయ సంస్థ]] <ref>[http://books.google.com/books?id=WjUtYLiumHEC&lpg=PP1&pg=PP1#v=onepage&q&f=false Functioning of Regional Public Libraries in Andhrapradesh-A study, LV Chandrasekhara Rao, 2008, Kalpaz publications, Delhi (Google Books partial preview)]</ref> 7 ప్రాంతీయ, 23 జిల్లా కేంద్ర, 1449 మండల, 357 గ్రామ, 1396 పుస్తక జమ కేంద్రం ‌ ‌‌Book Deposit Centers (BDC)) గ్రంథాలయాలను నిర్వహిస్తున్నది. భారత డిజిటల్ లైబ్రరీ<ref>{{Cite web|title=Universal digital library Project|url=http://www.dli.ernet.in/UDL-Talks-May2004/Venkamma%20%20CCL.pdf|archiveurl=https://web.archive.org/web/20150919163228/http://www.dli.ernet.in/UDL-Talks-May2004/Venkamma%20%20CCL.pdf|date=2004-05-10|author=S Venkamma|url-status=dead|archive-date=2015-09-19|access-date=2020-07-11|archive-url=https://web.archive.org/web/20150919163228/http://www.dli.ernet.in/UDL-Talks-May2004/Venkamma%20%20CCL.pdf}}</ref> ప్రాజెక్టులో భాగంగా, [[రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం]], [[నగర కేంద్ర గ్రంథాలయం]] లోని ఎంపిక చేసిన పుస్తకాలను స్కానింగు చేసి భారత డిజిటల్ లైబ్రరీ ద్వారా అందజేస్తున్నారు. ఏప్రిల్ 2010 నాటికి 14343 తెలుగు పుస్తకాలు లభ్యమవుతున్నాయి.
[[file:City central library.JPG|thumb|హైద్రాబాద్ లో కేంద్ర గ్రంథాలయం]]
 
"https://te.wikipedia.org/wiki/గ్రంథాలయం" నుండి వెలికితీశారు