కె.కె.సెంథిల్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.6
చి Cleaning up redundant parameters added by prior faulty versions.) #IABot (v2.0.8.8
పంక్తి 23:
అతడు 2003లో [[చంద్రశేఖర్ యేలేటి]] దర్శకత్వం వహించిన తెలుగు సినిమా [[ఐతే (సినిమా)|ఐతే]] ద్వారా సినీ రంగప్రవేశం చేసాడు. ఆ చిత్రం తెలుగులో జాతీయ ఉత్తమ సినిమా పురస్కారాన్ని పొందింది. తరువాత ఆరునెలలు ఏ సినిమా కూడా లేకుండా [[ఎస్. ఎస్. రాజమౌళి]] తన సినిమా [[సై]]లో పనిచేసేందుకు ఆహ్వానించే వరకు ఖాళీగా ఉన్నారు.
 
అతనికి ఎక్కువగా [[ఎస్. ఎస్. రాజమౌళి]] చిత్రాలతో అనుబంధం ఉంది. ఆయన బాక్సాఫీస్ హిట్ చిత్రాలైన [[సై]] (2004), [[ఛత్రపతి (సినిమా)|ఛత్రపతి]] (2005), [[యమదొంగ]] (2007), [[మగధీర (సినిమా)|మగధీర]] (2009), [[ఈగ (సినిమా)|ఈగ (2012)]], [[బాహుబలి:ద బిగినింగ్]] (2015) లలో పనిచేసాడు.<ref>{{cite web|url=http://www.cinegoer.net/navigation/page-3/events/celebs-at-samsung-galaxy-tab-2-mirchi-music-awards/75.html|title=KK Senthil Kumar - Celebs At Samsung Galaxy Tab 2 Mirchi Music Awards Gallery - Gallery 1 Pic 75 - cinegoer.net|work=cinegoer.net|access-date=2018-03-30|archive-url=https://web.archive.org/web/20160304114037/http://www.cinegoer.net/navigation/page-3/events/celebs-at-samsung-galaxy-tab-2-mirchi-music-awards/75.html|archive-date=2016-03-04|url-status=dead}}</ref> 2012లో ఆయన ఛాయాగ్రహణం చేసిన [[ఈగ (సినిమా)|ఈగ]] సినిమాకు SIIMA అవార్డ్ ఫర్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ పురస్కారం వచ్చింది.<ref>{{cite web|url=http://www.idlebrain.com/news/functions1/siima2013-firstday.html|title=SIIMA Day 1 Winners of Technical, Music & Gen Next Awards - Telugu cinema news|work=idlebrain.com}}</ref><ref>{{cite web|url=http://www.rediff.com/movies/slide-show/slide-show-1-south-interview-with-k-k-senthil-kumar/20120705.htm|title='Eega is one of the most difficult films I have shot'|date=5 July 2012|work=Rediff|archiveurl=https://web.archive.org/web/20160406142258/http://www.rediff.com/movies/slide-show/slide-show-1-south-interview-with-k-k-senthil-kumar/20120705.htm|archivedate=6 April 2016|url-status=dead|df=|access-date=30 మార్చి 2018|archive-date=6 ఏప్రిల్ 2016|archive-url=https://web.archive.org/web/20160406142258/http://www.rediff.com/movies/slide-show/slide-show-1-south-interview-with-k-k-senthil-kumar/20120705.htm}}</ref> జాతీయ స్థాయిలో ఘన విజయం సాధించిన బాహుబలి సినిమాలకు సెంథిల్ కుమార్ ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు.
 
== వ్యక్తిగత జీవితం ==