"విద్వాన్ విశ్వం" కూర్పుల మధ్య తేడాలు

చి
corrected some spelling mistakes.
చి (Added link to Chandamama page)
చి (corrected some spelling mistakes.)
{{విస్తరణ}}
'''విద్వాన్ విశ్వం''' గా చిరపరచితుడైన '''మీసరగండ విశ్వం''' విద్వాంశులకువిద్వాంసులకు విద్వాంశుడుగావిద్వాంసుడుగా పలువురి ప్రశంసలు పొందినవాడు. తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యతలకు దూరంగా తెలుగు వారపత్రిక "[[ఆంధ్రప్రభ]]" నడిపించిన సంపాదకుడు విశ్వం . [[1915]], [[అక్టోబర్ 21]] న [[అనంతపురం జిల్లా]] లో [[తరిమెల]] గ్రామంలో జన్మించారు. తండ్రి మీసరగండ మునిరామాచార్యులు. ప్రజాహిత కార్యాలను నిర్వహిస్తూ సారస్వత సేవకులుగా ప్రసిద్ధిపొందినవారు.
 
"[[మీజాన్]]" పత్రికలో రచనావ్యాసాంగం, "[[ప్రజాశక్తి]]"లో సంపాదకత్వం పాండితీభాషలోనే సులభశైలిని సాధించగలిగినా, పరిపాలనాయంత్రాంగపు నిర్బంధాలకు గురయారు. [[1952]] లో ఆనాటి ప్రముఖ తెలుగు వారపత్రిక "ఆంధ్రప్రభ" సంపాదకీయునిగా "మాణిక్యవీణ"ను వారంవారం రసరమ్యధ్వనుల్ని మీటారు. ఆ తర్వాత, తిరుమల-తిరుపతి దేవస్థానం ప్రచురణ విభాగానికి ప్రధానసంపాదకునిగా కార్యభారాన్ని అత్యంత ప్రతిభావంతంగా నిర్వహించారు.
 
పిల్లల పత్రిక "[[చందమామ]]"లో ద్విపద కావ్యం రూపంలో వచ్చిన పంచతంత్ర కథలను వ్రాసింది విద్వాన్కూడా విశ్వంఈయనే.
 
==రచనలు==
* ఆత్మసాక్షి (కవిత్వం).
70

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/358388" నుండి వెలికితీశారు