యసుటారో కొయిడే: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.6
చి Cleaning up redundant parameters added by prior faulty versions.) #IABot (v2.0.8.8
పంక్తి 27:
'''యసుటారో కొయిడే''' 112 సంవత్సరాలు జీవించిన జపాన్ కురువృద్ధుడు. రైట్ సోదరులు విమానాన్ని తయారుచేయడానికి కొన్ని నెలల ముందు ఆయన జన్మించారని, అత్యధిక వయసుగల వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా చోటు దక్కించుకున్నారని తెలిపారు.
==జీవిత విశేషాలు==
ఆయన 1903, మార్చి 13న జన్మించారు. దర్జీగా ఒక బట్టల దుకాణంలో పనిచేసారు.<ref name="cbs20150821">{{cite web |url= http://www.cbsnews.com/news/guinness-world-records-yasutaro-koide-japan-worlds-oldest-man/|title=Guinness names new holder of world's oldest man title|date= 2015-08-21 |work= CBS News |publisher = CBS Interactive Inc|accessdate= 2015-08-22}}</ref> తన 107వ యేట నగోయా ప్రాంతానికి తన కుమార్తె వద్ద నివసించడానికి వెళ్లారు.<ref name="guinness20150820">{{cite web |url= http://www.guinnessworldrecords.com/news/2015/8/guinness-world-records-introduces-yasutaro-koide-the-new-oldest-living-man-393200|title= Guinness World Records introduces Yasutaro Koide - the new oldest living man|first= Rachel |last= Swatman|date= 2015-08-20|publisher= Guinness World Records |archiveurl= |archivedate= |accessdate= 2015-08-22}}</ref> ఆయనకు 110 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఆయన వార్తాపత్రికలను కళ్ళద్దాలు లేకుండా చదువగలిగేవారు. కట్టుడు పళ్ళు లేకుండా స్వంత దంతాలతో ఆహారం నమిలి తినేవారు.<ref name="chunichi20130314">{{cite web |url= http://www.chunichi.co.jp/article/aichi/20130314/CK2013031402000046.html|script-title=ja: 県内男性最高齢の小出さん110歳に |trans_title= Oldest man in prefecture turns 110 |date= 2013-03-14 |work= Chunichi Web |publisher= The Chunichi Shimbun|location= Japan|language= Japanese|archiveurl= https://web.archive.org/web/20130317030940/http://www.chunichi.co.jp/article/aichi/20130314/CK2013031402000046.html|archivedate= 2013-04-17|accessdate= 2015-07-08}}</ref> ఐచి ప్రెఫెక్టర్ లో ఆయన ఎక్కువకాలం జీవించిన వ్యక్తిగా "నగోయా" సహచరుడు అయిన "త్సూయ మియురా" తన 111 వ యేట మరణించిన తరువాత మార్చి 31, 2014 న చరిత్రలో నిలిచారు.<ref name="nagoya20140401">{{cite web|url= http://www.city.nagoya.jp/kenkofukushi/cmsfiles/contents/0000059/59052/140401saikoureisibou.pdf|script-title= ja: 市内 (県内) 最高齢者の死亡について|trans_title= Death of oldest resident in city (prefecture)|date= 2014-04-01|work= Press release|publisher= City of Nagoya|location= Japan|language= Japanese|format= pdf|archiveurl= https://web.archive.org/web/20160305114259/http://www.city.nagoya.jp/kenkofukushi/cmsfiles/contents/0000059/59052/140401saikoureisibou.pdf|archivedate= 2016-03-05|accessdate= 2015-08-22|url-status= dead|access-date= 2016-01-19|archive-date= 2016-03-05|archive-url= https://web.archive.org/web/20160305114259/http://www.city.nagoya.jp/kenkofukushi/cmsfiles/contents/0000059/59052/140401saikoureisibou.pdf}}</ref>
 
ఆగష్టు 21, 2015 న అద్యధిక కాలం జీవించిన వ్యక్తిగా అధికారికంగా గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించాడు.<ref name="cbs20150821"/> కొయిడె దీర్ఘాయుష్షుకు రహస్యమేమిటీ అని గతంలో ఆయనను పలువురు అడిగేవారట. అందుకు ఆయన చిరునవ్వుతో చెప్పిన జవాబేమిటంటే... ‘శక్తికి మించి పనిచేయవద్దు... ఆనందంగా జీవించాలి’ అని. ప్రపంచ దేశాల్లో జపాను వాసులే దీర్ఘాయుష్కులుగా ఉంటున్నారు. ప్రస్తుతం అక్కడి జనాభాలో నాలుగో వంతు 65 ఏళ్లు పైబడిన వారే.<ref name="guinness20150820"/>
"https://te.wikipedia.org/wiki/యసుటారో_కొయిడే" నుండి వెలికితీశారు