లోక్‌సభ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Cleaning up redundant parameters added by prior faulty versions.) #IABot (v2.0.8.8
పంక్తి 85:
| motto = धर्मचक्रपरिवर्तनाय
}}
భారత [[పార్లమెంటు]] (హిందీ:संसद) లో దిగువ [[సభ]]ను '''లోక్‌సభ''' (ఆంగ్లం: Loksabha) అంటారు. లోక్‌సభ సభ్యులను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ప్రజల ప్రత్యక్ష ప్రాతినిధ్యం ఉండే సభ కనుక ఇది '''ప్రజల సభ''' (House of the People) అయింది. పార్లమెంటులోని రాజ్యసభను ఎగువ సభ అని అంటారు. [[భారత రాజ్యాంగం|రాజ్యాంగం]] ప్రకారం లోక్‌సభలో గరిష్ఠంగా 550 (1950 లో ఇది 500) మంది సభ్యులు ఉండవచ్చు. ప్రస్తుతం లోక్‌సభలో 543 మంది ప్రజలచేత ఎన్నుకోబడిన సభ్యులు ఉన్నారు. వీరిలో 530 మంది రాష్ట్రాల నుండి, 13 మంచి కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నికైనవారు.<ref name="Parliament of India: Lok Sabha">{{cite web|url=http://parliamentofindia.nic.in/ls/intro/introls.html|title=Parliament of India: Lok Sabha|publisher=|archiveurl=https://web.archive.org/web/20150601044824/http://parliamentofindia.nic.in/ls/intro/introls.html|archivedate=1 June 2015|url-status=dead|df=dmy-all|access-date=23 డిసెంబర్ 2018|archive-date=1 జూన్ 2015|archive-url=https://web.archive.org/web/20150601044824/http://parliamentofindia.nic.in/ls/intro/introls.html}}</ref><ref>[http://india.gov.in/sites/upload_files/npi/files/coi_part_full.pdf Part V—The Union. Article 83. p. 40] {{webarchive|url=https://web.archive.org/web/20130124033538/http://india.gov.in/sites/upload_files/npi/files/coi_part_full.pdf|date=24 January 2013}}</ref>
 
లోక్‌సభ సభ్యులను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలు (General Elections) అంటారు. వోటర్ల సంఖ్య రీత్యా, ఎన్నికల పరిమాణం రీత్యా భారత సార్వత్రిక ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత భారీ ఎన్నికలు.
"https://te.wikipedia.org/wiki/లోక్‌సభ" నుండి వెలికితీశారు