దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు 2017 source edit
చి Chaduvari (చర్చ) చేసిన మార్పులను MSG17 చివరి కూర్పు వరకు తిరగ్గొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
 
పంక్తి 7:
; ఏం.ఎస్.జి ! గారికి నమస్కారం. కరోనా వైరస్ మూస టేనులులో నేను పని చేస్తూ ఉన్నాను. ఇది సరి చేయడానికి నాకు 3 పూర్తిరోజుల సమయం అవసరం అయింది. ఇది నేను బాద్యత తీసుకుని చేస్తున్న పని. ఇందులో నేను పని చేస్తున్న సమయంలో మీరు దిద్దుబాట్లు చేయవద్దు. అలాచేసినట్లైతే నేను చేసిన మార్పులు ప్రచురించలేను. నా సమయం నా కృషి వ్యర్ధం ఔతుంది. అదే సమయం ఒకరోజులో అప్డేటు పూర్తి కాదు. అప్డేటు చేసే పనికి నాకు పూర్తి సమయం అవసరం ఔతుంది. ఎంతో మంది విశ్చసించి కరోనా గణాంకాలు తెలుసుకునే వివరాలు అందుబాటులోకి తీసుకుని రావడం కష్టం ఔతుంది. పుకార్లనుండి ప్రజలను దూరం చేయడానికి, ప్రజలను భయాందోళన నుండి దూరం చేయడానికి నేను చేస్తున్న ఈ కృషికి దయచేసి సహకరించండి. నా సనయం వ్యర్ధం చేయవద్దు.[[వాడుకరి:T.sujatha|T.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 01:45, 26 మార్చి 2020 (UTC)
: క్షమించండి. ఇది నది తప్పు. [[వాడుకరి:MSG17|MSG17]] ([[వాడుకరి చర్చ:MSG17|చర్చ]]) 14:34, 25 ఏప్రిల్ 2020 (UTC)
 
== మీ మార్పుచేర్పులు ==
MSG17 గారూ, మీరు చేసిన మార్పు చేర్పులు గమనించాను. చర్చల్లో మీరు రాస్తున్నది కూడా గమనించాను. మీకు తెలుగులో "'''రాయడం'''" అంత బాగా రాదని నాకు అనిపిస్తోంది. మౌలికంగా మనం ఇక్కడ చేస్తున్న పని తెలుగులో రాయడం. అది సరిగ్గా చేయడం మనకు రానట్లైతే, లేదా గూగుల్ లాంటి యంత్రాలు చేసే అనువాదాలను ఉన్నదున్నట్టుగా ఇక్కడ పెట్టే పనైతే.. అప్పుడు దొర్లే తప్పులను సవరించుకుంటూ పోడానికి మరొకరు పని చెయ్యాల్సి ఉంటుంది. అది మనకూ వారికీ కూడా సమయం వృథా. పరిశీలించండి. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 12:08, 20 జూన్ 2022 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి:MSG17" నుండి వెలికితీశారు