వర్ణము(సంగీతం): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , లో → లో (2), ఉన్నవి. → ఉన్నాయి. (2), కలదు. → ఉంది. ( using AWB
పంక్తి 6:
వర్ణమునకు రెండు భాగములు, పూర్వ భాగము,ఉత్తర భాగము. పల్లవి, అనుపల్లవి, ముక్తాయిస్వరములు గల భాగము పూర్వభాగము. చరణము,చరణ స్వరములు కల భాగము ఉత్తర భాగము.
 
పూర్వ భాగమున పల్లవి, అనుపల్లవి, ముక్తాయీ స్వరము యిమిడి యున్నవి. పల్లవి, అనుపల్లవులకు సహిత్యముసాహిత్యము ఉంది. ముక్తాయీ స్వరము నముస్వరమునము సాహిత్యముండదు. రచించిన రాగములో ఏ ఏ విశేష సంచారములు వచ్చుటకు వీలున్నవో, రాగ రంజక ప్రయోగము లేవో అన్ని రకములైన సంచారములను వర్ణనములో కాననగును. ఒక భాష నేర్చికొనుటకు, నిఘంటువును ఎట్లు ఉపయోగించుదుమో ఒక రాగము లోని వర్ణము ఆ రాగము యొక్క్ లక్షణమునకు అంత ఉపయోగించుదురు.
 
వర్ణములో సాహిత్యము చాల కొద్ది అక్షరములు కలిగి యుండును. సాధారనముగా శృంగార రసము గాను, భక్తిని దెల్పునదిగాను, లేక ఒక రాజపోషకు స్తుతీ గాను ఉండును.
"https://te.wikipedia.org/wiki/వర్ణము(సంగీతం)" నుండి వెలికితీశారు