వర్ణము(సంగీతం): కూర్పుల మధ్య తేడాలు

వర్ణం (సంగీతం) వ్యాస విలీనం
 
పంక్తి 15:
# తాన వర్ణము
# పద వర్ణము
ఈ రెండు రకాల వర్నముల లక్షణములు పైన తెలుపబడినవే. తానవర్ణము పల్లవి, అనుపల్లవి చరణములకు మాత్రము సాహిత్యము కలిగి తక్కిన భాగములు స్వరములు మాత్రమే కలిగి యుండును.పద వర్ణములు చౌకముగా పాడవలయును కాన వీటిని చౌక వర్ణములని వాడుటయు ఉంది. తాన వర్ణములు సంగీత మభ్యసించువారు నేర్చుకొనుటకును, గాన సభలలో కచేరీలు ప్రారంభించుటకును ఉపయోగపడుచున్నవి. పదవర్ణములు నృత్యమాలకుపయోగ పడుచున్నవి. అభినయంతో సాహిత్యములోని భావమును ప్రదర్శించవలెను. కాబట్టి యో పదవర్నము చౌకముగా పాడవలసి యున్నది.
 
ఆది,అట తాళ వర్ణాలు ఇంకా పదవర్ణాలు ఉంటాయి. తానా వర్ణాలకు రాగ,లయ ప్రధానంగా ఉంటాయి. సాధారణంగా పల్లవి, అనుపల్లవి, చరణాలకి మాత్రమే సాహిత్యం ఉంటుంది. వర్ణాలు సాధారణంగా 8 గతులు లేదా 14 గతులతో ఉంటాయి. కాబట్టి తాళం వేసేటప్పుడు ఒకే వేలుని రెండు సార్లు ఆడిస్తూ తాళం వేస్తారు. దీనిని చౌక తాళం అంటారు. పదవర్ణాలు నృత్యానికి అనుకూలంగా ఉంటాయి. ఇవి సంగీత,సాహిత్య ప్రధానంగా ఉంటాయి.
 
==రాగమాలికా వర్ణములు==
రాగమాలిక వర్ణములు కొన్ని గలవు. అనగా వేరువేరు ఆంగములు వేరు వేరు రాగములలో ఉండుట. నవరాగమాలిక, దినరాగ మాలిక మొదలగునవి ఉత్తమ ఉదాహరణములు. నక్షత్రమాలిక అను 27 రాగములలో ఒక రాగమాలికా వర్ణములు ఉన్నాయి.ఒక్కొక్క ఆవర్తములో లఘువు ఒక రాగము రెండ్ దృతములు ఒక రాగము గాను, రచించ బడినవి.
 
== ఆలపించే పద్ధతి ==
వర్ణాన్ని మొదటి గతిలో పల్లవి నుంచి ముక్తాయి స్వరం వరకు పాడతారు. ముక్తాయి స్వరానికి సాధారణంగా సాహిత్యం ఉండదు. వర్ణాన్ని పాడేవారు పల్లవి, అనుపల్లవులను కేవలం సాహిత్యాన్ని మాత్రమే పాడతారు. మొదటి కాలంలో ముక్తాయి వరకు పాడిన తర్వాత, రెండవ కాలంలో మళ్ళీ పల్లవి నుంచి ముక్తాయి వరకు పాడి ఆపు స్వరంతో ముగిస్తారు. తర్వాత చరణం, చిట్టస్వరం మొదటి కాలంలో పాడుతారు. మళ్ళీ అవే రెండో కాలంలో పాడతారు. ఈ పద్దతిలోనే అన్ని చిట్టస్వరాలనూ పాడతారు. చరణానికి సాహిత్యం ఉంటుంది. <ref>https://nasa2000.livejournal.com/62564.html</ref> విద్వాంసులు వాళ్ళ స్వరకల్పనను జతచేసి వర్ణాన్ని కచేరీలలో పడతారు.
 
== ప్రముఖ వర్ణాలు ==
ఆది తాళ వర్ణాలు
 
* సామి నిన్నే - శ్రీ రాగం - కారూర్ దేవుడు అయ్యర్
* నిన్ను కోరి - మోహన రాగం - పూచి శ్రీనివాస ఆయంగార్
* ఎవ్వరి బోధన - ఆభోగి రాగం - పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్
* వలచి వచ్చి - నవరాగ మాలిక(తొమ్మిది రాగాలతో కూర్చబడిన వర్ణం) - పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్
 
అట తాళ వర్ణాలు
 
* విరిబోణి - భైరవి రాగం - పచ్చియమిరం ఆడియప్ప అయ్యర్
* నెర నమ్మితి - కానడ రాగం - పూచి శ్రీనివాస ఆయంగార్
* చలమేల - శంకరాభరణం రాగం - స్వాతి తిరుణాల్
 
==తాన వర్ణన చేయు రచయితలు==
* పచ్చిమిరియము ఆదిఅప్పయ్య
Line 44 ⟶ 65:
* [[భారతీయ సంగీతం]]
* [[కర్ణాటక సంగీతం]]
 
==యితర బయట లింకులు ==
 
* http://carnatica.net/kriti/varnamlist.htm
* http://www.shivkumar.org/music/varnams/index.html
"https://te.wikipedia.org/wiki/వర్ణము(సంగీతం)" నుండి వెలికితీశారు