హిందూ దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

అమరనాథ్ కు వేరే వ్యాసం ఉంది. మూలాలు లేని సమాచారం తొలగింపు
పంక్తి 118:
==అమర్ నాథ్ యాత్ర==
విషయ సూచిక
1 అమర్ నాథ్ యాత్ర
2 ప్రత్యేకత
3 యాత్రకు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి
4 యాత్రలో వసతి సౌకర్యాలు
5 తీసుకోవల్చిన ముందు జాగ్రత్తలు
6 ఆరోగ్య పరీక్షలు
7 ఖర్చు ఎంతవుతుంది
8 ప్రయాణంలో కష్టాలు
9 మంచు లింగ రూపంలో దేవదేవుని దర్శనంతో కలిగే అనుభూతి
 
1 అమర్ నాథ్ యాత్ర
2 ప్రత్యేకత
 
ప్రతి హిందువుకు అమరనాథ్ యాత్ర ఒక తీయని కల. భక్తులు తాము అనుకున్నంతనే ఏ తిరుపతికో, కాశీకో, లేక బదరీ నాథ్ కో వెళ్ళి వచ్చేస్తుంటారు. అలా ఇతర పుణ్య క్షేత్రాలకు వెళ్ళినంత సునాయాసంగా అమరనాథ్ యాత్రకు వెళ్ళడం అంత సులభం కాదు. ఏడాదిలో అతి కొద్ది కాలము మాత్రమే దర్శనమిచ్చే ఆ ఆదిదేవుని దర్శనానికి ఎవరు బడితే వారు వారిష్టానికి వారు వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ యాత్ర సాగె దారులు, అక్కడి వాతావరణం, మొదలగు వాటిని దృష్టిలో వుంచుకొని కొన్ని నిభందనలను యాత్రీకుల విధించారు. యాత్రికుడు శారీరకంగా / ఆరోగ్య పరంగా యాత్రకు అర్హుడే నని వైద్యుడినుంచి ప్రమాణ పత్రం తీసుకోవాలి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సాగే ఈ యాత్రకు వచ్చేవారు తప్పనిసరిగా ఆరోగ్య దృవీకరణ పత్రాలు పొంది వుండాలి. అక్కడి వెళ్ళడానికి ముందుగానే తమ పేరును నామోదు చేసుకోవాలి. కొన్ని ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో సాగే ఈ యాత్ర భక్తుల రక్షణార్తం కొన్ని నిబందనలను ఏర్పరిచారు. అందుకే ఈ యాత్ర ప్రత్యేకమైనది చెప్పొచ్చు.
3 యాత్రకు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి
 
యాత్రకు బయలుదేరే ముందే ఒక దరఖాస్తును నింపాలి. ఆ దరఖాస్తు అలయ వెబ్ నుంచి గాని కొన్ని బ్యాంకుల ద్వారా గాని ఉచితంగా పొందవచ్చు. తమ ఆరోగ్యం గురించి ఈ యాత్రకు అర్హులే నని వైద్యుని నుండి దృవీకరణ పాత్రాన్ని పొందాలి. ధరఖాసును నింపి. రెండు ఫోటోలను జతచేసి., ఆరోగ్య దృవీకరణ పత్రాన్ని కూడా జతచేసి ఫీజు క్రింద 30 రూపాయలను చెల్లించి సంబందిత బ్యాంకులలో సమర్పిస్తే వారు ఒక కార్డు జారీ చేస్తారు. అందులో ఆ యాత్రికుడు ఏ తారీకుల్లో యాత్ర ప్రారంబించాలో కొన్నిచూచనలుంటాయి.
4 యాత్రలో వసతి సౌకర్యాలు
5 తీసుకోవల్చిన ముందు జాగ్రత్తలు
6 ఆరోగ్య పరీక్షలు
7 ఖర్చు ఎంతవుతుంది
8 ప్రయాణంలో కష్టాలు
9 మంచు లింగ రూపంలో దేవదేవుని దర్శనంతో కలిగే అనుభూతి
 
== ఇవి కూడా చూడండి ==
 
"https://te.wikipedia.org/wiki/హిందూ_దేవాలయం" నుండి వెలికితీశారు