హిందూ దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

అమరనాథ్ కు వేరే వ్యాసం ఉంది. మూలాలు లేని సమాచారం తొలగింపు
ఎర్రలింకులు కలిపాను
పంక్తి 33:
== తెలంగాణలోని ఆలయాలు ==
*[[యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం|యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం]] (యాదగిరిగుట్ట, నల్గొండ జిల్లా)
*[[సీతారామస్వామిశ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము, దేవాలయముభద్రాచలం|శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయముదేవాలయం]] (ఖమ్మం జిల్లా భద్రాచలం)
*[[శ్రీరాజరాజేశ్వరస్వామిశ్రీ దేవాలయంరాజరాజేశ్వరస్వామి ఆలయం, వేములవాడ|వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం]] (వేములవాడ, కరీంనగర్ జిల్లా)
*[[జ్ఞాన సరస్వతి దేవాలయం, బాసర|శ్రీ జ్ఞానసరస్వతీ దేవస్థానం]] (బాసర, ఆదిలాబాద్‌ జిల్లా)
*శ్రీ జోగులాంబ శక్తిపీఠం (ఆలంపూర్, మహబూబ్ నగర్ జిల్లా)
*[[వేయి స్తంభాల గుడి]] (హన్మకొండ, వరంగల్‌ జిల్లా)
*[[వాడపల్లిలక్ష్మీ పుణ్యక్షేత్ర0|వాడపల్లినరసింహ పుణ్యక్షేత్రంస్వామి దేవాలయం (వాడపల్లి)]] (దామచర్లదామెరచర్ల మండలం, నల్గొండ జిల్లా)
*[[చెరువుగట్టు పుణ్యక్షేత్ర0|చెరువుగట్టు పుణ్యక్షేత్రం]] (నార్కట్‌ పల్లి, నల్గొండ జిల్లా)
* [[చిల్కూరు]] బాలాజీ మందిరం (చిల్కూరు, రంగారెడ్డి జిల్లా)
పంక్తి 84:
*[[మహాబలిపురం]] (తమిళనాడులోని ఆలయం)
*[[తిరువణ్ణామలై]] (తమిళనాడులోని పుణ్యక్షేత్రం)
*[[tirukkadayur]] (tamilnadu)
 
==ఉత్తరప్రదేశ్ లోని ఆలయాలు==
Line 105 ⟶ 104:
*[[మనోకామిని ఆలయము]]
 
== శుచీద్రం.., త్రి మూర్తులత్రిమూర్తుల ఆలయం ==
ఇది అనసూయ దేవి త్రిమూర్తులను పసిపాపలుగా చేసి లాలించిన పవిత్ర స్థలం. త్రిమూర్తులు కొలువై వున్న ఈ ఆలయానికి అర్థ రాత్రి త్రిమూర్తులు వచ్చి పూజుస్తారని భక్తుల నమ్మిక.
 
== కైలాసనాధకైలాసనాథ ఆలయం ==
కైలాశ పర్వతం టిబెట్ హిమాలయాల్లో భాగమైన గాంగ్డిసె పర్వతాలలో ఒక శిఖరం. ఇది ఆసియాలోని పెద్ద నదులలో కొన్ని సింధు నది, సట్లేజ్ నది (సింధు నది ప్రధాన ఉపనది), బ్రహ్మపుత్ర నది, కర్నాలి నది (గంగా నది ఉపనది) మూలానికి దగ్గరగా ఉంటుంది. ఇది నాలుగు మతాలలో పవిత్ర స్థలంగా భావించబడుతుంది, అవి:బోన్, బుద్ధిజం, హిందూ మతం, జైనిజం. హిందూ మతంలో ఇది శివుని నివాసంగా, శాశ్వత ఆనందానికి నిలయంగా భావించబడుతుంది. ఈ పర్వతం టిబెట్ లోని మానససరోవరానికి, రాక్షస్తల్ సరస్సుకి దగ్గరగా ఉంటుంది.
కొంతమంది యాత్రికులు కైలాష పర్వత యాత్ర అంతా ఒక్కరోజు లోనే చెయ్యాలని నమ్ముతారు. అదంత సులభం కాదు. మంచి ఆకృతి గల వేగంగా నడిచే మనిషి ఈ 52 km పూర్తి చెయ్యడానికి దాదాపు 15 గంటలు పడుతుంది. అస్థిర వాతావరణం, ఎత్తువల్ల వచ్చే అస్వస్థత, ఈ ప్రక్రియలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులకి కొంచెం భయపడి నప్పటికీ కొంతమంది భక్తులు ఈ సాహసాన్ని పూర్తిచేస్తారు. అలాగే ఇతర యాత్రికులు ఇంకొంచెం ఎక్కువ పథ్యాన్ని పాటిస్తూ చేస్తారు, మొత్తం ప్రదక్షిణ అంతా సాష్టాంగ నమస్కారాలు చేస్తూ చేస్తారు: యాత్రికుడు వంగి మోకాళ్ళ మీద కూర్చొని మొత్తం సాగిలపడి వేళ్ళతో గుర్తు చేసి మోకాళ్ళ మీద లేచి ప్రార్థించి చేతులతో, మోకాళ్ళతో అక్కడివరకు ప్రాకి మళ్లీ మళ్లీ ఈ పద్ధతిని పునరావృతం చేస్తారు. ఈ పథ్యాన్ని పాటిస్తూ ప్రదక్షిణ పూర్తి చేయడానికి కనీసం నాలుగు వారాల శారీరక ఓరిమి అవసరమవుతుంది. ఈ పర్వతం టిబెటన్ హిమాలయాలలో . యాత్రికుల సౌకర్యార్థం కొన్ని ఆధునిక వసతులైన బెంచీలు, విశ్రాంతి ప్రదేశాలు, ఉపాహార కేంద్రాలు ఏర్పాటుచేయబడ్డాయి. ఈ పర్వతాన్ని పూజించే అన్ని మతాల ప్రకారం దీని వాలులలో కాలు పెట్టటం మహా పాపం. ఈ మూఢ నమ్మకాన్ని తొలగించడానికి ప్రయత్నించిన వారంతా ఆ ప్రయత్నంలో మరణించారని చెపుతారు
"https://te.wikipedia.org/wiki/హిందూ_దేవాలయం" నుండి వెలికితీశారు