"వికీపీడియా:రచ్చబండ (సహాయము)" కూర్పుల మధ్య తేడాలు

 
[[సభ్యులు:Pabbarajumadhavarao|Pabbarajumadhavarao]] 05:50, 11 అక్టోబర్ 2008 (UTC)I am a member in Sahityam Group. To send my write-ups, in Telugu, to Sahityam group, I am using Lekhini.org, copying the Telugu portion of write-up, minimising the lekhini.org, opening the Sahityam page and then pasting the write-up in the appropriate box. My doubt is : after typing one or two pages, if current goes-off; or I have to leave the compter and go out, how I can save the matter already typed in lekhini.org and use the same whenever I want to use it? Kindly explain.
 
: మాధవరావు గారూ! ఈ సమస్యకు నేరుగా పరిష్కారం లేదనుకొంటాను. ఇలా చేస్తే కొంత ఉపయోగకరంగా ఉంటుంది. M S Word లాంటిది ఒక ప్రోగ్రాము ఓపెన్ చేసి ఉంచుకోండి. లేఖినిలో వ్రాసింది అప్పుడప్పుడూ (అరగంటకోసారి) కాపీ చేసి, M S Word ఫైలులో పేస్టు చేసి "సేవ్" చేసుకొంటూ ఉండండి. కరంటు పోయినా సేవ్ చేసినంతవరకు భద్రంగా ఉంటుంది. తరువాత M S Word లోంచి అది కావలసినప్పుడు కాపీ చేసుకొని మీకు కావలసిన ఎడిటర్‌లో పేస్టు చేసుకోవచ్చును. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 11:21, 4 డిసెంబర్ 2008 (UTC)
 
==వికీలో చేరాలని అనుకొంటున్నవారు==
 
I am nitin. working as a journalist in jyothy. I really inspired about these wikipedia telugu site.
 
మరీ ముఖ్యంగా సినిమా పేజీలు చాలా బాగుంటున్నాయి. వీటిని ఎవరు ఎడిట్ చేస్తున్నారు?.వికీ సభ్యులకు అభ్యంతరం లేకపోతే వారి వివరాలు తెలుసుకోగోరుచున్నాను.నేను కూడా ఇందులో భాగస్వామిని కావాలన్నది నా ఆకాంక్ష. If feel free the all restpected members, mail me once at nitin143_v@yahoo.com
 
: నితిన్ గారూ! మీకు తెలుగు వికీపీడియా నచ్చినందుకు చాలా సంతోషం. ఇందులో భాగస్వామి కావాలని అనుకొంటే దానికి తతంగం ఏమీ లేదు. మీరు వెంటనే మార్పులు చేయడం మొదలుపెట్టండి. మీరు ఈ వ్యాఖ్య వ్రాసిన విధంగానే వ్యాసాలు కూడా వ్రాసేయొచ్చు. సభ్యునిగా రిజిస్టర్ అయి, మీకు నచ్చిన వ్యాసాలు క్రొత్తవి వ్రాయండి. పాతవి మెరుగు దిద్దండి. ఇతర సభ్యుల సహకారం ధారాళంగా మీకు లభిస్తుంది. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 11:21, 4 డిసెంబర్ 2008 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/358639" నుండి వెలికితీశారు