కౌగిలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Closeup of a Hug.JPG|A closeup of a hug|thumb|270px]]
[[Image:TwoMenHugging.jpg|Two men hugging|thumb|270px]]
'''కౌగిలి''' లేదా '''ఆలింగనం''' (Hug) అనేది మానవ సంబంధాలలో అన్యోన్యతను సూచించే పద్ధతి. ఇది సాధారణంగా ఒకరిని మరొకరు చేతులతో చుట్టుకొని తెలియజేస్తారు. ఇది మానవులలో [[ప్రేమ]] మరియు అభిమానాన్ని చూపేందుకు ఎక్కువమంది [[ముద్దు]] పెట్టుకోవడంతో సహా ప్రయోగిస్తారు.<ref>{{citebook|title=The Hug Therapy Book |author=Kathleen Keating|year= 1994|publisher=Hazelden PES|id=ISBN 1568380941}}</ref> చాలా దేశాలలో ఇది బహిరంగ ప్రదేశాలలో ఏమాత్రం జంకు, భయం లేకుండా వారి కుటుంబ సభ్యులతోనే కాకుండా అన్ని మతాలలో, సంస్కృతులలో, అన్ని వయస్సులవారు మరియు స్త్రీపురుషులు అతి సామాన్యంగా అభిమానాన్ని చూపే విధానం.
 
ఆనందాన్ని, సంతోషాన్ని మాత్రమే కాక, కౌగిలించుకోవడం కష్టాలలో వున్న వ్యక్తిని ఓదార్చడానికి, నేనున్నానని ధైర్యం చెబుతుంది. కొన్ని దేశాలలో కొత్త వ్యక్తిని కలిసేటప్పుడు కౌగిలితో పలకరిస్తారు.
Sometimes, hugs are a romantic exchange. Hugs may also be exchanged as a sign of support and comfort. A hug can be a demonstration of affection and emotional warmth, sometimes arising out of [[joy]] or [[happiness]] at meeting someone.
 
Brief in most cases, it is used to show many levels of affection. It is not particular to [[human being]]s alone, as there are many species of animals that engage in similar exchanges of warmth.
"https://te.wikipedia.org/wiki/కౌగిలి" నుండి వెలికితీశారు