కౌగిలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''కౌగిలి''' లేదా '''ఆలింగనం''' (Hug) అనేది మానవ సంబంధాలలో అన్యోన్యతను సూచించే పద్ధతి. ఇది సాధారణంగా ఒకరిని మరొకరు చేతులతో చుట్టుకొని తెలియజేస్తారు. ఇది మానవులలో [[ప్రేమ]] మరియు అభిమానాన్ని చూపేందుకు ఎక్కువమంది [[ముద్దు]] పెట్టుకోవడంతో సహా ప్రయోగిస్తారు.<ref>{{citebook|title=The Hug Therapy Book |author=Kathleen Keating|year= 1994|publisher=Hazelden PES|id=ISBN 1568380941}}</ref> చాలా దేశాలలో ఇది బహిరంగ ప్రదేశాలలో ఏమాత్రం జంకు, భయం లేకుండా వారి కుటుంబ సభ్యులతోనే కాకుండా అన్ని మతాలలో, సంస్కృతులలో, అన్ని వయస్సులవారు మరియు స్త్రీపురుషులు అతి సామాన్యంగా అభిమానాన్ని చూపే విధానం.
 
ఆనందాన్ని, సంతోషాన్ని మాత్రమే కాక, కౌగిలించుకోవడం కష్టాలలో వున్న వ్యక్తిని ఓదార్చడానికి, నేనున్నానని ధైర్యం చెబుతుంది. కొన్ని దేశాలలో కొత్త వ్యక్తిని కలిసేటప్పుడు కౌగిలితో పలకరిస్తారు. కౌగిలించుకోవడం మనుషులలోనే కాకుండా కొన్ని [[జంతువు]]లలో కూడా కనిపిస్తుంది.
 
Brief in most cases, it is used to show many levels of affection. It is not particular to [[human being]]s alone, as there are many species of animals that engage in similar exchanges of warmth.
 
Huggingకౌగిలించుకోవడం hasఆరోగ్యపరంగా beenమంచిదని proven to have health benefitsతెలియజేస్తారు. Oneఒక studyపరిశోధనలో hasకౌగిలించుకోవడం shownవలన that hugs increase levels ofస్త్రీలలో [[oxytocinఆక్సిటోసిన్]], and reduceవిడుదలౌతుందని [[blood pressureరక్తపోటు]] తగ్గుతుందని గుర్తించారు.<ref>{{cite web| url = http://news.bbc.co.uk/1/hi/health/4131508.stm| title = How hugs can aid women's hearts| accessdate = 2008-11-28| date = [[August 8]], [[2005]]| publisher = ''BBC News''}}</ref>
 
There are different variations of hugs. Prolonged hugging in a cozy, comfortable position is called '''cuddling'''<ref>[http://dictionary.reference.com/browse/cuddle "Cuddle"], WordNet 3.0. Princeton University. Accessed 10 March 2008. </ref> and '''Spooning''' is a cuddling [[human positions|position]], a kind of hugging when both the hugger and the hugged persons face the same direction, i.e., the front of one person is in contact with the back of the second one.<ref>Jim Grace, Lisa Goldblatt Grace (1998) "The Art of Spooning: A Cuddler's Handbook" ISBN 0762402709 </ref>
"https://te.wikipedia.org/wiki/కౌగిలి" నుండి వెలికితీశారు