కౌగిలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
 
==రకాలు==
కౌగిలింతలలో చాలా రకాలున్నాయని [[వాత్స్యాయనుడు]] [[కామశాస్త్రకామసూత్ర]]లో తెలియజేశాడు. ప్రేమికులు, దంపతులు రతి సమయంలో ఎక్కువకాలం కౌగిలించుకోవడం సాధారణంగా జరుగుతుంది.<ref>[http://dictionary.reference.com/browse/cuddle "Cuddle"], WordNet 3.0. Princeton University. Accessed 10 March 2008. </ref>
వ్యక్తులిద్దరూ ఒకరికి మరొకరు ఎదురెదురుగా పడుకొని కౌగిలించుకుంటే దానిని "కడ్లింగ్" (Cuddling) అంటారు. అదే ఒకరి వెనుక మరొకరు పడుకొని కౌగిలించుకుంటే దానిని "స్పూనింగ్" (Spooning) అంటారు.<ref>Jim Grace, Lisa Goldblatt Grace (1998) "The Art of Spooning: A Cuddler's Handbook" ISBN 0762402709 </ref>
 
"https://te.wikipedia.org/wiki/కౌగిలి" నుండి వెలికితీశారు