యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
| seats4 = {{Composition bar|6|245|hex={{యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ/meta/color}}}}
}}
[[File:Y.S.JAGAN at Vinjamur.jpg|250px|right347x347px|thumb|అభిమానులతో వై.యస్.జగన్]]
'''యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ,''' లేదా [[వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ]] రాజకీయ పార్టీ. [[వై.యస్. రాజశేఖరరెడ్డి|వై ఎస్ రాజశేఖర్ రెడ్డి]], [[వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి|జగన్]], ఇద్దరు తండ్రి కొడుకులు [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] కార్యకర్తలుగా పనిచేసిన వారే. తండ్రి మరణం తరువాత జగన్ కు, కాంగ్రెస్ పార్టీకు కొన్ని విభేదాలు రావడం వలన జగన్ క్రొత్త పార్టీ నెలకొల్పాలని సంకల్పించి 2010 నవంబరు 29న లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, 2010 డిసెంబరు 7న [[పులివెందుల]]<nowiki/>లో నూతన పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించి 2011 మార్చిలో [[తూర్పు గోదావరి జిల్లా]]<nowiki/>లో తన పార్టీ పేరును యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ) అని ప్రకటించాడు. జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డాడు<ref>{{Cite web| title=Jagan is national president of YSR Congress Party |url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article1479332.ece|date=2011-02-22}}</ref>