బొగ్గు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
+గోండ్వానా (భారతదేశం) లింకు
పంక్తి 28:
==తెలుగు దేశంలో బొగ్గు గనులు==
[[గోండ్వానా]] లోయలో ఒక ముఖ్యమైన లోయ [[గోదావరి నదీ పరివాహక ప్రాంతం]]. ఈ నదీ పరివాహక ప్రాంతంలోనే అపారమైన బొగ్గు సంపద బయటపడింది. సుమారు 17 వేల చదరపు కిలోమీటర్ల మేర బొగ్గు [[నిక్షేపాలు]] విస్తరించి ఉన్నట్లు [[భూవిజ్ఞాన]] శాస్త్రవేత్తలు పరిశోధనల్లో తేలింది. [[సింగరేణి బొగ్గు]] తొలిసారిగా..
డబ్ల్యూ.టీ. బ్లేన్‌ఫోర్డ్ అనే భూవిజ్ఞాన శాస్త్రవేత్త 1871లో గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ‘కామ్తి సముదాయం’కు చెందిన ఇసుక రాతి పొరలను పరీక్షించి బొగ్గు లభించే అవకాశాలు ఉన్నట్లు నిర్ధారించారు. సా. శ. 1872-88 మధ్య కాలంలో [[సర్‌ విలియం కింగ్]] అనే భూ విజ్ఞాన శాస్త్రవేత్త [[గోదావరి నదీ పరివాహక ప్రాంతం]]లో సర్వే చేసి [[భూగర్భం]]లో ఉన్న గోండ్వానా కాలపు రాతి పొరలను గుర్తించారు. ఆ తర్వాత [[జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా]] [[గోండ్వానా (భారతదేశం)|గోండ్వానా ప్రాంతంలో]] దశాబ్దాలుగా అన్వేషించి బొగ్గు నిక్షేపాలను కనుగొన్నారు. 1889లో ఖమ్మం జిల్లా [[ఇల్లెందు]]లోని [[సింగరేణి]] గ్రామంలో ప్రప్రథమంగా బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ చేపట్టారు. [[సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్]] పేరుతో బొగ్గు ఉత్పత్తి చేస్తూ [[దక్షిణ భారత దేశానికి]] సింగరేణి విద్యుత్ వెలుగులు ప్రసాదిస్తూ అప్రతిహతంగా ముందుకు సాగుతోంది.
 
==బొగ్గు దిగుమతులు==
"https://te.wikipedia.org/wiki/బొగ్గు" నుండి వెలికితీశారు