గూడూరు (తిరుపతి జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చి Arjunaraoc, గూడూరు (నెల్లూరు) పేజీని గూడూరు (తిరుపతి జిల్లా) కు తరలించారు: మెరుగైన పేరు, జిల్లాపేరు మారినందున
చి copy edit
పంక్తి 1:
{{Infobox India AP Town}}
{{మూలాలు సమీక్షించండి|date=మార్చి 2022}}
'''గూడూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రం [[తిరుపతి జిల్లా]]లోని పట్టణం. ఇది నిమ్మకాయల వ్యాపారానికి ప్రముఖ కేంద్రం.
 
'''గూడూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[తిరుపతి జిల్లా]]లోని పట్టణం. గూడూరు పట్టణం వాణిజ్యపరంగా కూడా ప్రముఖమైనది. ఇక్కడ వ్యాపారంలో నిమ్మకాయలు, [[అభ్రకం]] (మైకా) ప్రధానమైనవి. గూడూరు పట్టణం రాష్ట్రంలోని అతిముఖ్యమైన రైల్వేజంక్షన్ లలో ఒకటి. గూడూరు పట్టణ జనాభా సుమారు 1,10,000. [[పిన్‌కోడ్]]: 524101. ఎస్.టి.డి.కోడ్: 08624
 
==చరిత్ర ==
ఈ పట్టణం చోళరాజుల కాలం నుండే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పట్టణంలోని అళగనాథ స్వామి వారి [[దేవాలయం]] చోళుల కాలంలో నిర్మింపబడినట్లు చెప్తారు. తదుపరి కాలంలో ఈ ఆలయం చుట్టుప్రక్కల ఊరు అభివృద్ధి చెందినదట. [[శాతవాహనులు]], [[పల్లవులు]], తెలుగు చోళులు, [[కాకతీయులు]], విజయనగర రాజులు, [[గోల్కొండ]] నవాబులు, [[వెంకటగిరి]] సంస్థానాధీశుల ఏలుబడిలో ఈ ప్రాంతం ఉండేది.
 
==జనగణన వివరాలు==
గూడూరు పట్టణ జనాభా సుమారు 1,10,000.
 
==పరిపాలన==
[[గూడూరు పురపాలక సంఘం (నెల్లూరు జిల్లా)|గూడూరు పురపాలక సంఘం]] పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
 
==వైద్య సౌకర్యాలు==
Line 17 ⟶ 22:
=== రొయ్యల సాగు===
గూడూరు పరిసర ప్రాంతాలలో [[రొయ్య]]ల సాగు ఒక ప్రధాన ఆదాయ వనరు. ఇక్కడి [[రొయ్యలు]] వివిధ దేశాలకు ఎగుమతి చేయబడతాయి.
==రవాణా సౌకర్యాలు==
 
=== రహదారి మార్గం===
గూడూరు పట్టణం [[చెన్నై]] - [[కోల్ కతా]] [[జాతీయ రహదారి 16 (భారతదేశం)|జాతీయ రహదారి (NH-516)]] మీద [[చెన్నై]] - [[నెల్లూరు]] నగరాల మధ్య ఉంది. ప్రస్తుతం ఈ రహదారి నాలుగు మార్గాలతో ఉంది. 2011 కల్లా ఇది ఆరు మార్గాలుగా విస్తరింపబడుతుంది. [[తిరుపతి]], [[తిరుమల]], [[విజయవాడ]], [[చెన్నై]], [[హైదరాబాదు]], [[బెంగళూరు]] .. మొదలగు ప్రదేశములకు [[ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ|ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]] [[బస్సులు]] విరివిగా ఉన్నాయి.
 
=== రైలు మార్గం===
[[దస్త్రం:Gudur Junction railway station.jpg|thumb|220px|right|గూడూరు రైలు నిలయం ప్రవేశద్వారం]]
గూడూరు జంక్షన్ [[చెన్నై]] - [[విజయవాడ]], [[తిరుపతి]]-[[విజయవాడ]] రైలు మార్గములో ప్రధాన కూడలి. ఈ స్టేషను నుండే చెన్నై, తిరుపతి లకు రైలు మార్గాలు వేరుపడతాయి. తిరుపతికి నేరుగా రైలు దొరకనప్పుడు చెన్నై మార్గంలో రైలు ఎక్కి గూడూరులో దిగితే స్టేషను బయటే తిరుపతి, తిరుమల లకు నేరుగా బస్సులు ఉంటాయి. ఇక్కడ నుండి [[తిరుపతి]], [[విజయవాడ]], [[చెన్నై]], [[హైదరాబాదు]], [[విశాఖపట్టణం]], [[బెంగళూరు]], న్యూఢిల్లి, హౌరా, [[తిరువనంతపురం]], [[కన్యాకుమారి]] .. మొదలగు ప్రదేశములకు నిత్యం రైళ్ళ రాకపోకలు ఉన్నాయి.
 
==పట్టణం లోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు==
Line 40 ⟶ 45:
*శ్రీ కళ్యాణ వీరభద్రస్వామివారి ఆలయం. ఈ ఆలయం, [[గూడూరు,నెల్లూరు|గూడూరు]] పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్నది.
 
== విద్యా సౌకర్యాలు==
== విద్యాలయాలు ==
గూడూరు పట్టణంలో అనేక ప్రైవేట్ [[పాఠశాల]]లు, [[కళాశాల]]లు ఉన్నాయి. నాలుగు ప్రైవేట్రెండు డిగ్రీఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి.అవి.
శ్రీ కరుణామయి ఢిగ్రీ కళాశాల,
శ్రీ స్వర్ణాంధ్రభారతి ఢిగ్రీ కళాశాల, ఎస్.వి.ఆర్ట్స్ ఢిగ్రీ కళాశాల,
విద్యాలయ ఢిగ్రీ కళాశాల.పట్టణంలో రెండు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి.
నారాయణ ఇంజనీరింగ్ కళాశాల,
ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల.
 
ఇవి కాకుండా అనేక ప్రైవేట్, ప్రభుత్వ [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్]] కళాశాలలు, పాఠశాలలు ఉన్నాయి.
 
==మూలాలు==