టిప్పు సుల్తాన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో వర్గం మార్పు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 26:
}}
 
'''టిప్పూ సుల్తాన్''' (పూర్తి పేరు '''సుల్తాన్ ఫతే అలి టిప్పు''' - ''' سلطان فتح علی ٹیپو ''' ), [[మైసూరు]] పులిగా ప్రశిద్ది గాంచినవాడు. ఇతడి జీవిత కాలం ([[నవంబర్ 20]], [[1750]], [[:en:Devanahalli|దేవనహళ్ళి]] – [[మే 4]], [[1799]], [[శ్రీరంగపట్నం]]), [[హైదర్ అలీ]] అతని రెండవ [[భార్య]] ఫాతిమ లేక ఫక్రున్నీసాల ప్రథమ సంతానం. టిప్పుకి మంచి కవిగా పేరు వుండేది, మతసామరస్యం పాటిస్తూ ఇతర మతాలను, మతాచారాలను గౌరవించెడివాడు. [[ఫ్రాన్సు|ఫ్రెంచ్]] వారి కోరికపై [[మైసూరు]]లో మొట్టమొదటి [[చర్చి]] నిర్మించాడు. అతడికి భాషపై మంచి పట్టు ఉండేది.<ref name="Brittlebank">{{cite book
| last = Brittlebank
| first = Kate.
పంక్తి 32:
| title = Tipu Sultan's Search for Legitimacy: Islam and Kingship in a Hindu Domain, Vol 5. Pp. 184
| publisher = Oxford University Press
}}</ref>.బ్రిటీష్‌వాళ్లకు లొంగిపోకుండా ఎదురు నిలిచి పోరాడిన ఏకైక భారతీయరాజు టిప్పు సుల్తాన్. 1782 లో జరిగిన రెండవ మైసూరు యుద్ధంలో తండ్రికి కుడిభుజంగా ఉండి [[బ్రిటీషు]]వారినీ ఓడించాడు. తండ్రి [[హైదర్ అలీ]] అదే సంవత్సరంలో మరణించాడు. చివరికి రెండో మైసూరు యుద్ధం [[మంగళూరు]] ఒప్పందముతో ముగిసి 1799 వరకు టిప్పుసుల్తాన్ మైసూరు సంస్థానమునకు ప్రభువుగా కొనసాగినాడు. ఈ మైసూరు రాజ్యానికి ''సల్తనత్ ఎ ఖుదాదాద్'' అని పేరు. మూడవ మైసూరు యుద్ధం, నాలుగవ మైసూరు యుద్ధంలో [[బ్రిటిషు|బ్రిటీషు]] వారి చేతిలో ఓడిపోయాడు. చివరికి మే 4, [[1799]]న [[శ్రీరంగపట్టణం|శ్రీరంగపట్న]]ను రక్షింపబోయి బ్రిటిష్ చేతిలో మరణించాడు.
 
==బాల్యం==
"https://te.wikipedia.org/wiki/టిప్పు_సుల్తాన్" నుండి వెలికితీశారు