వెంకటగిరి: కూర్పుల మధ్య తేడాలు

చి జిల్లా మారినందున సవరణలు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox India AP Town}}
'''వెంకటగిరి''', [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రం, [[తిరుపతి జిల్లా]]లోని ఒక చారిత్రక పట్టణం, [[వెంకటగిరి మండలం|అదే పేరు గల మండలం. పిన్ కోడ్ నం. 524మండల]] 132కేంద్రం.
 
== పేరు వ్యుత్పత్తి ==
జనాభా లెక్కల ప్రకారం 2001 నాటికి 48,341 మంది వున్నట్లు సమాచారం. వెంకటగిరి ఆక్ష్యరాస్యత 67%. ఇది దేశ అక్షరాస్యత కంటే 8% ఎక్కువ.
వెంకటగిరి అనే గ్రామనామం వెంకట అనే పూర్వపదం, గిరి అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. గిరి అనే పదం పర్వతసూచి, దీనికి కొండ అనే అర్థం వస్తోంది. వెంకట అనేది దైవ సూచి, శ్రీనివాసుని మరో పేరు వెంకట.<ref name="ఉగ్రాణం చంద్రశేఖరరెడ్డి">{{cite book|last1=ఉగ్రాణం|first1=చంద్రశేఖరరెడ్డి|title=నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన|date=1989|publisher=శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం|location=తిరుపతి|url=https://archive.org/details/in.ernet.dli.2015.395087|accessdate=10 March 2015|page=233}}</ref>
వెంకటగిరి భౌగోళికాంశాలు, అక్షాంశ రేఖాంశాలు {{Coord|13.9667|N|79.5833|E|}}<ref>{{Cite web |url=http://www.fallingrain.com/world/IN/2/Venkatagiri2.html |title=Falling Rain Genomics, Inc - Venkatagiri Town |website= |access-date=2008-02-03 |archive-url=https://web.archive.org/web/20080114014943/http://www.fallingrain.com/world/IN/2/Venkatagiri2.html |archive-date=2008-01-14 |url-status=dead }}</ref>.
 
==పట్టణ చరిత్ర ==
[[File:Venkatagiri railway station.jpg|thumb|వెంకటగిరి రైల్వే స్టేషన్]]
వెంకటగిరి చరిత్ర కలిగిన ముఖ్య పట్టణం. మద్రాసు రాష్ట్రములో భాగమైన వెంకటగిరి సంస్థానమును వెలుగోటి వంశమునకు చెందిన వెలుగోటి రాయుడప్ప నాయని [[1600]]లో స్థాపించెను.
పంక్తి 27:
* వెలుగోటి గోవింద కృష్ణ యాచేంద్ర (1922)
 
==భౌగోళికం==
==పట్టణం పేరు వెనుక చరిత్ర ==
వెంకటగిరి భౌగోళికాంశాలు,పట్టణం అక్షాంశ రేఖాంశాలు {{Coord|13.9667|N|79.5833|E|}}.<ref>{{Cite web |url=http://www.fallingrain.com/world/IN/2/Venkatagiri2.html |title=Falling Rain Genomics, Inc - Venkatagiri Town |website= |access-date=2008-02-03 |archive-url=https://web.archive.org/web/20080114014943/http://www.fallingrain.com/world/IN/2/Venkatagiri2.html |archive-date=2008-01-14 |url-status=dead }}</ref>.
వెంకటగిరి అనే గ్రామనామం వెంకట అనే పూర్వపదం, గిరి అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. గిరి అనే పదం పర్వతసూచి, దీనికి కొండ అనే అర్థం వస్తోంది. వెంకట అనేది దైవ సూచి, శ్రీనివాసుని మరో పేరు వెంకట.<ref name="ఉగ్రాణం చంద్రశేఖరరెడ్డి">{{cite book|last1=ఉగ్రాణం|first1=చంద్రశేఖరరెడ్డి|title=నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన|date=1989|publisher=శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం|location=తిరుపతి|url=https://archive.org/details/in.ernet.dli.2015.395087|accessdate=10 March 2015|page=233}}</ref>
==జనగణన వివరాలు==
==వెంకటగిరి జాతర==
జనాభా లెక్కల ప్రకారం 2001 నాటికి 48,341 మంది వున్నట్లు సమాచారం. వెంకటగిరి ఆక్ష్యరాస్యత 67%. ఇది దేశ అక్షరాస్యత కంటే 8% ఎక్కువ.
కలిమిలి నామదేయంతో రాజ్యపాలన చేస్తున్న చంద్రగిరి రాజైన వెంకటపతి రాజు మామ గొబ్బూరి జగ్గరాజును కర్నూలు జిల్లా వెలుగోడు పాలకులు, శ్రీకృష్ణ దేవరాయ ప్రతినిధి అయిన వెలుగోటి వెంకటాద్రి నాయుడు గొబ్బూరి జగ్గరాజును దాడిచేసి కలిమిలి నుంచి వెళ్లగొట్టారు. తరువాత ఈచోటనే వైష్ణవ నామధేయమైన వెంకటగిరి పేరుతో కిశకం 1600 పూర్వం రాజ్య నిర్మాణం జరిగింది. వెంకటగిరి సంస్ధాధీశులు, కాకతీయుల లాగా పోలేరమ్మను ఇలవేల్పుగా భావించలేరు. అందువల్ల వెంకటగిరి సంస్ధానాధీశులు ఏ రీతిగా పోలేరమ్మకు జాతర చేస్తున్నారో తెలుసుకోవడం సందర్భోచితం.
 
==రవాణా సౌకర్యాలు==
వెంకటగిరి సంస్ధానం మాలవాడైన రేచడు బలిదానంతో కీశకం 1170 - 1210 ప్రాంతంలో తెలంగాణాలోని నల్గొండ జిల్లా ఆమనగల్లులో తొలి రాజ్యస్ధాపన జరిగింది. వెంకటగిరి సంస్ధానాదీశుల మూల పురుషుడు చెవిరెడ్డి. ఇతని పేరుతోనే వెంకటగిరిలో చెవిరెడ్డిపల్లి గ్రామం ఉంది. ఇతడు బేతాళుని అంశంతో ధన, ధాన్యరాశులు పొందటానికి సేద్యగాడైన రేచడు బలికావడం జరిగింది. తన బలికావడానికి ముందు చెవిరెడ్డి కొన్ని కోరికలు కోరడం జరిగింది. వాటిలో భాగమే తన పేరుతో వెంకటగిరి సంస్ధానాదీశులు గోత్రం ఏర్పాటుచేయడం, సంస్ధానాదీశుల వారసుల వివాహాల సందర్భంగా రేచడి జాతి వారికి వివాహం జరిపించి వారి అక్షింతలు చల్లుకోవడంతోపాటు తన ఇలవేల్పు, ఇష్ట దైవమైన పోలేరమ్మకు జాతర జరిపించేటట్లుగా వరం కోరినట్లుగా తెలుస్తున్నది. అందువల్లనే వెంకటగిరి సంస్ధానాదీశులు కీ.శ. 1601 ప్రాంతంలో నేటి బాలాయపల్లి మండలంలోని మన్నూరు గ్రామానికి యాచసముద్రం అనే పేరు పెట్టడం జరిగింది.1992 నుండి పోలేరమ్మ గుడి దేవాదాయ శాఖ పరిధిలోకి రాబడి, వారి ఆధ్వర్యంలో జాతర జరుగుతున్నది. ‘‘ గ్రామశక్తి పోలేరమ్మ జాతర చరిత్ర ’’ పేరుతో ప్రముఖ న్యాయవాధి, పరిశోధకులు పెనుబాకు వేణు 2003వ సంవత్సరంలో రచించి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇది ఎందరో పరిశోధకులకు, విద్యార్థులకు జాతర ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. రచయిత పెనుబాకు వేణు కలం నుండి నెల్లూరుజిల్లా గ్రామనామ నిఘంటువు, అక్షర రూపం దాల్చనున్నది.
* వెంకటగిరిలో రెండు బస్టాండ్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి తిరుపతి, నెల్లూరు, చెన్నై, [[బెంగుళూరు]], [[హైదరాబాదు]]కు బస్సులు ఉన్నాయి. చుట్టుపక్కల చిన్న ఊర్లకు పల్లెలకు బస్సులు మాత్రమే కాక ఆటోలు, వ్యానులు ఉన్నాయి.
* ఇక్కడ రైల్వేస్టేషను ఉంది.[[గూడూరు ఇది(తిరుపతి జిల్లా)|గూడూరు]] - [[శ్రీకాళహస్తి]] మార్గమార్గం మధ్యలో వస్తుందివుంది. దగ్గర లోని పెద్ద జంక్షన్ గూడూరు, రేణిగుంట. పెద్ద స్టేషన్లు [[నెల్లూరు]], [[తిరుపతి]].
* అతి దగ్గరలోని విమానాశ్రయం [[తిరుపతి విమానాశ్రయం]]
 
==మండలంలోని పట్టణాలు==
వెంకటగిరి
 
==శాసనసభ నియోజకవర్గం==
*పూర్తి వ్యాసం [[వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం]]లో చూడండి.
 
==రవాణా సౌకర్యాలు==
*వెంకటగిరికి అతి దగ్గరలోని అంతర్జాతీయ విమానాశ్రయం [[చెన్నై]]లో ఉంది. ఇప్పుడు రేణిగుంట విమానాశ్రయం కూడా అంతర్జాతీయ సేవలను ప్రారంబించింది.
* వెంకటగిరిలో రెండు బస్టాండ్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి తిరుపతి, నెల్లూరు, చెన్నై, [[బెంగుళూరు]], [[హైదరాబాదు]]కు బస్సులు ఉన్నాయి. చుట్టుపక్కల చిన్న ఊర్లకు పల్లెలకు బస్సులు మాత్రమే కాక ఆటోలు, వ్యానులు ఉన్నాయి.
* ఇక్కడ రైల్వేస్టేషను ఉంది. ఇది గూడూరు శ్రీకాళహస్తి మార్గ మధ్యలో వస్తుంది. దగ్గర లోని పెద్ద జంక్షన్ గూడూరు, రేణిగుంట. పెద్ద స్టేషన్లు [[నెల్లూరు]], [[తిరుపతి]].
 
==ఉత్పత్తులు==
వెంకటగిరి పట్టణం పట్టుచీరలకు ప్రసిద్ధి.
 
==పట్టణంలోని దర్శనీయ ప్రదేశములు-దేవాలయములు==
===శ్రీ కాళికాదేవి ఆలయం===
ఈ ఆలయం స్థానిక మసీదు వీధిలో ఉంది.
 
=== శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం===
పోలేరమ్మ [[జాతర]]కు చాలా ప్రసిద్ధి. ఈ ముఖ్య పట్టణం లోని ప్రజలు ప్రతి సంవత్సరంముఖ్యమైన పోలేరమ్మ జాతర చాలా భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకుందురు. ఈ జాతర ప్రతి సంవత్సరం వినాయక చవితి తరువాతి 3వ బుధవారం, గురువారం న జరుపుకుంటారు.
==జాతర చరిత్ర==
కలిమిలి నామదేయంతోనామధేయంతో రాజ్యపాలన చేస్తున్న చంద్రగిరి రాజైన వెంకటపతి రాజు మామ గొబ్బూరి జగ్గరాజును కర్నూలు జిల్లా వెలుగోడు పాలకులు, శ్రీకృష్ణ దేవరాయ ప్రతినిధి అయిన వెలుగోటి వెంకటాద్రి నాయుడు గొబ్బూరి జగ్గరాజును దాడిచేసి కలిమిలి నుంచి వెళ్లగొట్టారువెళ్లగొట్టాడు. తరువాత ఈచోటనే వైష్ణవ నామధేయమైన వెంకటగిరి పేరుతో కిశకంసా.శ. 1600 పూర్వం రాజ్య నిర్మాణం జరిగింది. వెంకటగిరి సంస్ధాధీశులు, కాకతీయుల లాగా పోలేరమ్మను ఇలవేల్పుగా భావించలేరు. అందువల్ల వెంకటగిరి సంస్ధానాధీశులు ఏ రీతిగా పోలేరమ్మకు జాతర చేస్తున్నారో తెలుసుకోవడం సందర్భోచితం.
 
వెంకటగిరి సంస్ధానం మాలవాడైన రేచడు బలిదానంతో కీశకం 1170 - 1210 ప్రాంతంలో తెలంగాణాలోని నల్గొండ జిల్లా ఆమనగల్లులో తొలి రాజ్యస్ధాపన జరిగింది. వెంకటగిరి సంస్ధానాదీశుల మూల పురుషుడు చెవిరెడ్డి. ఇతని పేరుతోనే వెంకటగిరిలో చెవిరెడ్డిపల్లి గ్రామం ఉంది. ఇతడు బేతాళుని అంశంతో ధన, ధాన్యరాశులు పొందటానికి సేద్యగాడైన రేచడు బలికావడం జరిగింది. తన బలికావడానికి ముందు చెవిరెడ్డి కొన్ని కోరికలు కోరడం జరిగింది. వాటిలో భాగమే తన పేరుతో వెంకటగిరి సంస్ధానాదీశులుసంస్ధానాధీశులు గోత్రం ఏర్పాటుచేయడం, సంస్ధానాదీశులసంస్ధానాధీశుల వారసుల వివాహాల సందర్భంగా రేచడి జాతి వారికి వివాహం జరిపించి వారి అక్షింతలు చల్లుకోవడంతోపాటు తన ఇలవేల్పు, ఇష్ట దైవమైన పోలేరమ్మకు జాతర జరిపించేటట్లుగా వరం కోరినట్లుగా తెలుస్తున్నది. అందువల్లనే వెంకటగిరి సంస్ధానాదీశులుసంస్ధానాధీశులు కీ.శ. 1601 ప్రాంతంలో నేటి బాలాయపల్లి మండలంలోని మన్నూరు గ్రామానికి యాచసముద్రం అనే పేరు పెట్టడం జరిగింది.1992 నుండి పోలేరమ్మ గుడి దేవాదాయ శాఖ పరిధిలోకి రాబడి, వారి ఆధ్వర్యంలో జాతర జరుగుతున్నది. ‘‘ <ref>{{Cite book| title=గ్రామశక్తి పోలేరమ్మ జాతర చరిత్ర ’’ పేరుతో ప్రముఖ న్యాయవాధి, పరిశోధకులు |author=పెనుబాకు వేణు|year= 2003వ సంవత్సరంలో రచించి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇది ఎందరో పరిశోధకులకు, విద్యార్థులకు జాతర ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. రచయిత పెనుబాకు వేణు కలం నుండి నెల్లూరుజిల్లా గ్రామనామ నిఘంటువు, అక్షర రూపం దాల్చనున్నది.2003}}</ref>
==పట్టణ విశేషాలు==
 
ఈ పట్టణంనకు దగ్గరలో రేణిగుంట వద్ద తిరుపతికి అంతర్జాతీయ విమానశ్రయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాక ఇక్కడ అనేక పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు.
==ఇవీ చూడండి==
==* [[వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం==]]
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
{{ఆంధ్ర ప్రదేశ్}}
 
[[వర్గం:తిరుపతి జిల్లా పట్టణాలు]]
"https://te.wikipedia.org/wiki/వెంకటగిరి" నుండి వెలికితీశారు