వెంకటగిరి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
==చరిత్ర ==
[[File:Venkatagiri railway station.jpg|thumb|వెంకటగిరి రైల్వే స్టేషన్]]
వెంకటగిరి చరిత్ర కలిగిన ముఖ్య పట్టణం. మద్రాసు రాష్ట్రములో భాగమైన [[వెంకటగిరి సంస్థానం|వెంకటగిరి సంస్థానమును]] వెలుగోటి వంశమునకు చెందిన వెలుగోటి రాయుడప్ప నాయని [[1600]]లో1600లో స్థాపించెను.
కుటుంబ రికార్డుల ప్రకారం, చెవిరెడ్డి అనే జమీందారు, తన పొలం దున్నుతుండగా 9 లక్షల ఖజానా దొరికింది. ఈ ధనంతో, [[వరంగల్]] రాజు యొద్దకు మార్గము సుగమమం చేసుకుని అతన్ని ప్రసన్నం చేసుకొని వెంకటగిరి కోట అధికారాన్ని పొందగలిగాడు. ఇతని వారసులు వెంకటగిరి జమీందారులుగా వెలుగొందుతూ వచ్చారు. 1802 లో [[లార్డ్ క్లైవు]] కాలంలో '''సనద్''' ను పొందారు. తమ వంశం జమీందార్లు "రాజా" అనే బిరుదును వాడుతూ వచ్చారు.
 
వెంకటగిరి జమీందారుల పూర్వీకుడైన యాచమనాయుడు 1614లో రెండవ తిరుమల దేవరాయల తర్వాతి విజయనగర సామ్రాజ్య వారసత్వంపై జరిగిన పోరాటంలో తిరుమల దేవరాయలు వారసునిగా నిర్ణయించిన శ్రీరంగరాయలకు అనుకూలంగా పోరాడారు. వారసత్వపు తగాదాల్లో జగ్గరాయుడు అనే రాచబంధువు శ్రీరంగరాయల కుటుంబాన్ని అంతా చంపేసినా, రంగరాయల కుమారుడు కుమారుడైన రామదేవరాయలను సింహాసనంపై నిలిపారు.<ref name="కథలు గాథలు">{{cite book|last1=వెంకట శివరావు|first1=దిగవల్లి|title=కథలు-గాథలు|date=1944|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|pages=127 - 140|edition=1|url=https://archive.org/details/in.ernet.dli.2015.371485|accessdate=1 December 2014}}</ref>
 
[[బొమ్మ:Venkatagiri Rajas family tree.jpg|300px|కుడి|thumb|వెంకటగిరి రాజ వంశం]]
 
మద్రాసు రాష్ట్రములో భాగమైన వెంకటగిరి సంస్థానమును వెలుగోటి వంశమునకు చెందిన వెలుగోటి రాయుడప్ప నాయని [[1600]]లో స్థాపించెను. అతని వారసులు :
 
* వెలుగోటి నిర్వాణ రాయప్ప (పెద్ద రాయుడు), 15వ రాజు (వెంకటగిరి), చికాకోల్ నవాబు [[షేర్ ముహమ్మద్ ఖాన్]] 1652 లో [[రాజాం]] ఎస్టేటును వెలుగోటి నిర్వాణ రాయప్పకు బహూకరించి, చికాకోల్ కు ఇతని గౌరవార్థం 'బెబ్బులి' గా పేరు మార్చాడు. (తరువాత [[బొబ్బిలి]]గా రూపాంతరం చెందింది) 'రాజా', 'బహాదుర్' బిరుదులను ప్రదానం చేశాడు.
* వెలుగోటి కుమార యాచమ నాయుడు (1777/1804) (జననం 1762 ఫిబ్రవరి 23) (మరణం 1804 మార్చి 18)
* వెలుగోటి బంగారు యాచమ నాయుడు (1804/1847) (మరణం 1847 డిసెంబరు 25)
* వెలుగోటి కుమార యాచమ నాయుడు (1848/1878) (జననం 1832 జనవరి 3, మరణం 1892.)
:* [[రాజగోపాల కృష్ణ యాచేంద్ర]] (qv)
:* రామకృష్ణ యాచేంద్ర, తరువాత శ్రీ రాజా రావు వెంకట సూర్య మహీపతి రామకృష్ణారావు బహదూర్ గా పేరుగాంచాడు. ([[పిఠాపురం]] 'రాజా' చే దత్తత తీసుకోబడ్డాడు).
:* రంగమన్నార్‌ కృష్ణ యాచేంద్ర, తరువాత మహారాజా వెంకట శ్వేతా చలపతి రంగా రావు గా పేరు గడించాడు, (బొబ్బిలి 'రాణి' చే దత్తత తీసుకోబడ్డాడు).
:* రాజా వేణుగోపాల్ బహదూర్, (జననం 12 ఫిబ్రవరి 1873) (జెట్టిప్రోలు కుటుంబంచే దత్తత తీసుకోబడ్డాడు).
* రాజగోపాల కృష్ణ యాచేంద్ర (1878, జననం 1857)
** ఇతర సభ్యులు :
* వెలుగోటి గోవింద కృష్ణ యాచేంద్ర (1922)
 
==భౌగోళికం==
"https://te.wikipedia.org/wiki/వెంకటగిరి" నుండి వెలికితీశారు