కోబాల్: కూర్పుల మధ్య తేడాలు

వర్గీకరణ
చి బయటి లింకులు + ఆంగ్ల వికీ లింకు
పంక్తి 1:
[[కోబాల్]] (COBOL) పాత తరానికి ఒక కంప్యూటర్ భాష. దీని పూర్తిపేరు ''కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజి''. దీన్ని రూపొందించి కొన్ని దశాబ్దాలు దాటినా ఇప్పటికీ మెయిన్ ఫ్రేమ్ లాంటి కొన్ని కంప్యూటర్లపై ఇంకా వాడుతూనే ఉన్నారు. [[1959]] లో దీన్ని మొట్ట మొదటిసారిగా రూపొందించారు. దీని పేరులో ఉన్నట్టుగానే ఇది ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థల వ్యాపార ప్రయోజనాల కొరకు రూపొందించబడింది. [[2002]]లో విడుదలైన కోబాల్ ప్రామాణికం [[ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ విధానం]], మరియు ఇతర నూతన భాషల లక్షణాలను కూడా ఇముడ్చుకుంది.
 
==ఇవి కూడా చూడండి==
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
== బయటి లింకులు==
* [http://www.cobolstandards.com COBOL-Standard Committee]
* [http://www.cobolware.com COBOLware]
* [http://www.csis.ul.ie/cobol/default.htm COBOL Tutorial]
* [http://www.opencobol.org OpenCOBOL: Open-source COBOL compiler]
* [http://www.microfocus.org Micro Focus COBOL]
* [http://www.sorn.net/projects/wildcat-cobol-compiler Wildcat Cobol - Open-source .NET compiler]
* [http://www.cobug.com Cobol User's Group] has an extensive collection of links
* Article "[http://www.computerworld.com/action/article.do?command=viewArticleBasic&articleId=266156&intsrc=kc_rfavs Cobol: Not Dead Yet]" by [[Robert Mitchell]]
 
 
[[వర్గం:సాఫ్టువేరు వ్రాయు భాషలు]]
 
[[en:COBOL]]
"https://te.wikipedia.org/wiki/కోబాల్" నుండి వెలికితీశారు