ఎమ్మిగనూరు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox India AP Town}}
 
'''ఎమ్మిగనూరు, (యెమ్మిగనూరు)''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కర్నూలు జిల్లా]]కు చెందిన పట్టణం, [[యెమ్మిగనూరు మండలం|అదే పేరుగల మండలానికి ]] కేంద్రం. ఇది [[మంత్రాలయము]] నుండి 22 కిమీ దూరములో కర్నాటక సరిహద్దులో ఉంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరము జనవరిలో "శ్రీ నీలకంఠేశ్వర జాతర" ఘనంగా జరుగుతుంది. ఈ పట్టణం చేనేత వస్త్రాలకు ఉత్పత్తికి ప్రసిద్ధి.
 
==పేరు వ్యుత్పత్తి==
ఎమ్మిగనూరు పేరు వెనుక.., సరిహద్దు కర్నాటక రాష్ట్ర భాష [[కన్నడ]] ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కన్నడ భాషలో ఎమ్మె అంటే ఎనుము ([[గేదె]]) అని, నూరు అంటే వంద అని అర్థం. ఈప్రాంతం ఊరూ పేరూ లేని మజరా గ్రామంగా ఉన్న రోజుల్లో ఇక్కడి పశువుల సంతలో వంద రూపాయలకే ఓ గేదెను కొనుక్కోగలిగేవారట. ఆ విధంగా ఎమ్మెగె నూరు రూపాయి తగొళ్లువ ఊరు ( గేదెకు వంద రూపాయలు తీసుకునే ఊరు )గా ఈ ప్రాంతం గుర్తింపు పొందింది. ఆ తర్వాతిక్రమంలో... ఈ ప్రాంతం ఎమ్మెగెనూరు గాను, తర్వాతి రోజుల్లో ఎమ్మిగనూరు గానూ స్థిరపడిపోయింది.
 
==చరిత్ర==
పంక్తి 16:
 
==రవాణా==
 
ఎమ్మిగనూరు నుండి కర్నూలు,హైదరాబాదు,విజయవాడ,ఒంగోలు తిరుపతి,కాకినాడ,బెంగళూర్, చెన్నై,నగరాలకు బస్సు సౌకర్యం కలదు.ఈ పట్టణానికి 30 కి.మీ. దూరంలో ఆదోని రైల్వే స్టేషన్ కలదు.
సమీప రైలు స్టేషన్ 30 కి.మీ. దూరంలో [[ఆదోని రైల్వే స్టేషను|ఆదోని రైల్వే స్టేషన్]].
 
==దర్శనీయ స్థలాలు==
"https://te.wikipedia.org/wiki/ఎమ్మిగనూరు" నుండి వెలికితీశారు