మార్కాపురం: కూర్పుల మధ్య తేడాలు

చి copy edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Markapuram lakshmi Chenakesava temple mukadwaram.JPG|thumb|మార్కాపురం లక్ష్మి చెన్నకేశవ దేవస్థానం ముఖద్వారం]]
{{Infobox India AP Town}}
'''మార్కాపురం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం జిల్లా|ప్రకాశం జిల్లాకు]] చెందిన పట్టణం, [[మార్కాపురం మండలం|అదేపేరు గల మండలానికి]] కేంద్రం, రెవిన్యూ డివిజన్ కేంద్రం. మార్కాపురం పలకల తయారీ, వ్యాపారానికి పేరుపొందింది. ఇక్కడ శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయం ఒక చారిత్రక దేవాలయం.
Line 30 ⟶ 31:
==దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు==
===శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయం===
[[File:Markapuram lakshmi Chenakesava temple mukadwaram.JPG|thumb|మార్కాపురం లక్ష్మి చెన్నకేశవ దేవస్థానం ముఖద్వారం]]
====స్థల పురాణం====
చెన్నకేశవస్వామి ఆలయం యొక్క స్థలపురాణం ప్రకారం, గుండికానది (ప్రస్తుతపు గుండ్లకమ్మ నది) తీరాన తపస్సు చేసుకుంటున్న ఋషులను కేశి అనే రాక్షసుడు బాధలు పెట్ట సాగాడు. ఆ రాక్షసుని ఆగడాలను భరించలేని మార్కండేయ మహర్షి, విష్ణువుకై తపస్సు చేయగా కేశిని సంహరించడానికి ఆదిశేషున్ని పంపి, అతని విషజ్వాలలతో కేశిని అంతం చేసాడు. ప్రసన్నుడైన విష్ణువు, మార్కండేయ మహర్షిని ఏదైనా వరం కోరుకోమనగా మహర్షి, విష్ణువును ఆ స్థలంలో అర్చనామూర్తిగా వెలియమని కోరడంతో, స్వామివారు చెన్నకేశవునిగా ఇక్కడ వెలశారని ప్రతీతి.
"https://te.wikipedia.org/wiki/మార్కాపురం" నుండి వెలికితీశారు