కోస్తా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 64:
[[ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్‌లోని]] రెండు (కోస్తా, [[రాయలసీమ]]) ప్రధాన విభాగాలలో కోస్తా ఒకటి. [[1947]]లో భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ముందు బ్రిటిష్ ఇండియాలోని మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేది. [[1953]]లో [[ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు|ఆంధ్రరాష్ట్రం]] ఏర్పడే వరకూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇది అంతర్భాగంగా ఉండేది.
 
మొత్తం కోస్తా జిల్లాలు తొమ్మిది12. అవి వరుసగా
* [[శ్రీకాకుళంఎన్టీఆర్ జిల్లా]]
* [[కోనసీమ జిల్లా|బి.అర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా]]
* [[విజయనగరం జిల్లా]]
* [[విశాఖపట్నం జిల్లా]]
* [[తూర్పు గోదావరి జిల్లా]]
పంక్తి 74:
* [[ప్రకాశం జిల్లా]]
* [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]
* [[విజయనగరంఏలూరు జిల్లా]]
* [[బాపట్ల జిల్లా]]
* [[కాకినాడ జిల్లా]]
 
బ్రిటీషు ప్రభుత్వం పాలన కింద ఉన్న జిల్లాలు కనుక వీటిని సర్కారు జిల్లాలు అని, ఈ ప్రాంతాన్ని సర్కారు అని కూడా వ్యవహరిస్తారు.ఈ తొమ్మిది జిల్లాలూ 972 కి.మీ. నిడివిగల [[బంగాళాఖాతం|బంగాళాఖాత]] తీరాన్ని ఆనుకొని ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని కోస్తా ప్రాంతం అంటారు. భారతదేశంలో గుజరాత్‌ తరువాత రెండవ పెద్ద తీర రేఖ ఉన్న రాష్ట్రం ఇది. [[గోదావరి]], [[కృష్ణానది|కృష్ణా]], [[పెన్నా]]నదుల సాగరసంగమ స్థానాల్లో ఉన్న ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటిలోను మిక్కిలి సారవంతమైంది. [[వరి]], [[చెరకు]] పంటలకు ప్రసిద్ధి గాంచింది.
"https://te.wikipedia.org/wiki/కోస్తా" నుండి వెలికితీశారు