ఇల్లాలి ముచ్చట్లు (శీర్షిక): కూర్పుల మధ్య తేడాలు

రచనా శైలి
పంక్తి 6:
ఈ శీర్షికలో మనం రోజువారి చూసే సంఘటనలు, రాజకీయాలు, తగాదాలు, చిన్న పిల్లల ఆటలు వంటి విషయాల గురించి(చైనా రాజకీయాల దగ్గరనుంచి చీపురు కట్టవరకు) ఆహ్లాదకరంగా వ్రాశేవారు. ఈ శేర్షిక ప్రతి వారం ఒక పేజీ మాత్రమే ప్రచురించేవారు.
 
 
 
 
 
 
 
==రచనా శైలి==
వ్యాసాలన్నీ చక్కటి వ్యావహారికి భాషలో అవసమైన చోట ఆంగ్ల పదాలను యధాతధంగా వాడుతూ సంగీతంలో మెట్లు మెట్లుగా పరాకాష్టకు చేరుకున్నట్ట్లుగా ముగింపుకు చేరువవుతాయి. దాదాపు అన్ని వ్యాసాలలోనూ ఒక విధమైన ఊపిరి సలపని వేగం ఉన్నది. పాఠకుడు వ్యాసం చదవటం మొదలుపెడితే ముగింపుగు వచ్చినాక మాత్రమే తెలుస్తుంది, చివరవరకూ చదివినట్టు. కొంతవరకు, వ్యాసంలో చర్చించబడ్డ ఆ కాలపు సామాజిక సమస్యలు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు ఎదుర్కొనేవి, అయినప్పటికి, వ్యాస శైలి కూడ పాఠకుని ఆసక్తిని నిలపగలిగిందని చెప్పక తప్పదు.