ఇల్లాలి ముచ్చట్లు (శీర్షిక): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
సబ్ హెడ్డింగుల వరుస మార్పు
పంక్తి 5:
 
ఈ శీర్షికలో మనం రోజువారి చూసే సంఘటనలు, రాజకీయాలు, తగాదాలు, చిన్న పిల్లల ఆటలు వంటి విషయాల గురించి(చైనా రాజకీయాల దగ్గరనుంచి చీపురు కట్టవరకు) ఆహ్లాదకరంగా వ్రాశేవారు. ఈ శేర్షిక ప్రతి వారం ఒక పేజీ మాత్రమే ప్రచురించేవారు.
 
==రచనా శైలి==
వ్యాసాలన్నీ చక్కటి వ్యావహారికి భాషలో అవసమైన చోట ఆంగ్ల పదాలను యధాతధంగా వాడుతూ సంగీతంలో మెట్లు మెట్లుగా పరాకాష్టకు చేరుకున్నట్ట్లుగా ముగింపుకు చేరువవుతాయి. దాదాపు అన్ని వ్యాసాలలోనూ ఒక విధమైన ఊపిరి సలపని వేగం ఉన్నది. పాఠకుడు వ్యాసం చదవటం మొదలుపెడితే ముగింపుగు వచ్చినాక మాత్రమే తెలుస్తుంది, చివరవరకూ చదివినట్టు. కొంతవరకు, వ్యాసంలో చర్చించబడ్డ ఆ కాలపు సామాజిక సమస్యలు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు ఎదుర్కొనేవి, అయినప్పటికి, వ్యాస శైలి కూడ పాఠకుని ఆసక్తిని నిలపగలిగిందని చెప్పక తప్పదు.
 
==ఇల్లాలి ముచ్చట్లు చిహ్నం (LOGO)==
Line 25 ⟶ 10:
ఒక వ్యాస శీర్షికకు ఒక చిహ్నం ఉండటం అన్నది, తెలుగు వారపత్రికలలో ఇదే మొదటిది అయిఉండవచ్చును. తెలుగు వారిళ్ళల్లో, వంట చెయ్యటం అన్నది సర్వ సామాన్యం. పూర్వం కట్టెల పొయ్యి మీద వంట చేసేవారు. తరువాత, తరువాత, బొగ్గుల కుంపట్లు వచ్చినాయి. కట్టెల పొయ్యి, గ్యాస్ స్టౌవ్ కు మధ్య తెలుగు మహిళలు ఎక్కువ కాలం బొగ్గుల కుంపట్ల మీదనే దశాబ్దాలపాటు వంటలు చేసి తమ తమ కుటుంబ సభ్యులకు ఆప్యాంయంగా వడ్డించారు. కుంపటి ముందు కూచుని వంటకాలు చేస్తూ కొంత ఆలోచించటానికి మహిళలకు అవకాశం ఉండేది(కుంపట్ల మీద వంట నెమ్మదిగా జరుగుతుంది కనుక). అటువంటి ఆలోచనలను, తన బుర్రలో వండి పురాణం సీత పాఠకులకు అందిస్తున్నట్టు ఉంటుంది ఈ చిహ్నం . కుంపటి మీద బాణలి నుంచి అట్లకాడతో బయటకు తీయబడుతున్న పదార్ధం భూగోళం ఆకారంలో వెయ్యటంలో ఉద్దేశ్యం, ఈ శీర్షిక భూమ్మీద ఉండే/జరిగే ప్రతి విషయాన్ని సృశిస్తుందని సూచిస్తుంది.