"చర్చ:యోగా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
వ్యాసం పేరు [[యోగము]] లేదా [[యోగం]] అని మారిస్తే బాగుంటుంది. ఎందుకంటే "యోగా" అనేది ఆంగ్లంలో వాడే విధానం --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 15:11, 27 నవంబర్ 2008 (UTC)
*సంస్కృతంలో ఉన్నట్టుగా '''యోగా''' అని అంటేనే బాగుంది. పెద్దవారికి చిన్న అభ్యర్ధన. యోగా కు సంబంధించిన అన్ని అంశాలను కలిపి ఒక మూస తయారుచేస్తే బాగుంటుంది. ఇవికీలోది బాగుంది.[[సభ్యులు:Rajasekhar1961|Rajasekhar1961]] 09:50, 4 డిసెంబర్ 2008 (UTC)
** సంస్కృతంలో '''యోగ''' అంటారనుకుంటాను. '''యోగా''' అని usual గా English లోనే చూసాను. ప్రథమ విభక్తి ఉపయోగించితే Telugish గా ఉంటుదేమో? [[సభ్యులు:Nkamatam|Nkamatam]] 22:23, 5 డిసెంబర్ 2008 (UTC)
70

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/359295" నుండి వెలికితీశారు