"ప్రధాన సంఖ్య" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(చరిత్ర)
'''ప్రధాన సంఖ్య''' అనగా ఒకటి (1) మరియు అదే సంఖ్య [[కారణాంకము|కారణాంకాలు]]గల సంఖ్య. ఒక సంఖ్య '''ప్రధాన సంఖ్య''' అవునా కాదా కనుక్కోవడానికి ఇప్పటి వరకు సులువయిన పధ్ధతిని ఎవరు కనుక్కొనలేదు.
 
[[బొమ్మ:Animation_Sieve_of_Eratosth-2.gif|thumb|300px|[[ఎరటోస్తనీస్ జల్లెడ]] పద్దతి ఒక సంఖ్యలోపు గల మొత్తం ప్రధాన సంఖ్యలన్నింటినీ కనుగొనడానికి ఒక ప్రాచీన పద్దతి మరియు సులభమైన పద్దతి. దీని తరువాత వచ్చిన [[అట్కిన్ జల్లెడ]] పద్దతి దీని కన్నా వేగమైనది మరియు క్లిష్టతరమైనది. ఎరటోస్తనీసు జల్లెడ క్రీపూ 3వశతాబ్దానికి చెందిన [[ఎరటోస్తనీస్]] అనే ప్రాచీన [[గ్రీకు]] [[గణిత శాస్త్రవేత్త]]చే రూపొందించబడింది]]
ఇప్పటికీ లభ్యమౌతున్న కొన్ని ప్రాచీన [[ఈజిప్టు]] గ్రంథాలను బట్టి ఆ కాలంలోనే [[ఈజిప్టు]] జాతీయులు ప్రధాన సంఖ్యల గురించి తెలిసి ఉండేవారనడానికి ఆధారాలున్నాయి.
[[వర్గం:గణిత శాస్త్రము]]
== వాడుక ==
సూడొ-ప్రధాన సంఖ్యలను/పరస్పర-ప్రధాన సంఖ్యలను RSA ఎన్క్రిప్శన్ లో వాడుతారు. RSA ఎన్క్రిప్శన్ ను అఛ్ఛేధ్యమైన ఎన్క్రిప్శన్ గా భావిస్తారు.
70

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/359299" నుండి వెలికితీశారు