భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
చి #WPWPTE, #WPWP, బొమ్మ చేర్చాను
పంక్తి 1:
[[దస్త్రం:Vigyan Bhawan Delhi P 20170403 093253.jpg|thumb|విజ్ఞాన్ భవన్, ఇక్కడ జాతీయ చలనచిత్ర అవార్డులు ఏటా జరుగుతాయి]]
 
'''భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు''' భారతదేశంలో ప్రతిష్ఠాత్మకగా భావించే [[సినిమా అవార్డులు]]. ఇవి [[భారత ప్రభుత్వం]]చే ఏడాదికి ఒకసారి ప్రకటించబడి [[రాష్ట్రపతి]] చేతులు మీదగా గ్రహీతలకు అందజేయబడతాయి. ముందటి సంవత్సరము దేశంలో విడుదలైన అన్ని భాషల చిత్రాలను ప్రత్యేక జ్యూరీ పరిశీలించి ముఖ్య విభాగాలలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేస్తారు. అంతేకాకుండా వివిధ భాషలలోని ఉత్తమమైన చిత్రాలను కూడా ఎంపిక చేస్తారు.