గురజాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి copy edit, డైరెక్టరీలాంటి సమాచారం తొలగింపు
పంక్తి 1:
[[దస్త్రం:Gurazala temple.jpg|alt=శ్రీ పాతపాటేశ్వరీ అమ్మవారి ఆలయం, గురజాల|thumb|శ్రీ పాతపాటేశ్వరీ అమ్మవారి ఆలయం, గురజాల]]
{{Infobox Settlement|
{{Infobox India AP Town}}
‎|name = గురజాల
'''గురజాల''' [[ఆంధ్ర ప్రదేశ్]] [[పల్నాడు జిల్లా]], [[గురజాల మండలం]] లోని పట్టణం, [[గురజాల మండలం|అదే పేరుతో గల మండలానికి]] కేంద్రం.
|native_name =
|nickname =
|settlement_type = రెవిన్యూ గ్రామం
<!-- images and maps ----------->
|image_skyline =
|image size =
|image_caption =
|image_map =
|map size = 200px
|map_caption =
|image_map1 =
|mapsize1 =
|map_caption1 =
|image_dot_map =
|dot_map size =
|dot_map_caption =
|dot_x = |dot_y =
|pushpin_map = ఆంధ్ర ప్రదేశ్
|pushpin_label_position = right
|pushpin_map_caption = ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
|pushpin_map size = 200
<!-- Location ------------------>
|subdivision_type = [[రాష్ట్రం]]
|subdivision_name = [[ఆంధ్రప్రదేశ్]]
|subdivision_type1 = [[జిల్లా]]
|subdivision_name1 = [[పల్నాడు జిల్లా|పల్నాడు]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = గురజాల
<!-- Politics ----------------->
|government_footnotes =
|government_type =
|leader_title = [[సర్పంచి]]
|leader_name =
|leader_title1 = <!-- for places with, say, both a mayor and a city manager -->
|leader_name1 =
|leader_title2 =
|leader_name2 =
|established_title =
|established_date =
<!-- Area --------------------->
|area_magnitude = చ.కి.మీ
|unit_pref =
|area_footnotes =
|area_total_km2 =
<!-- Population ----------------------->
|population_as_of = 2001
|population_footnotes =
|population_note =
|population_total = 24550
|population_density_km2 =
|population_blank1_title = పురుషుల సంఖ్య
|population_blank1 = 12430
|population_blank2_title = స్త్రీల సంఖ్య
|population_blank2 = 12120
|population_blank3_title = గృహాల సంఖ్య
|population_blank3 = 5827
<!-- literacy ----------------------->
|literacy_as_of = 2011
|literacy_footnotes =
|literacy_total =
|literacy_blank1_title = పురుషుల సంఖ్య
|literacy_blank1 =
|literacy_blank2_title = స్త్రీల సంఖ్య
|literacy_blank2 =
<!-- General information --------------->
|timezone =
|utc_offset =
|timezone_DST =
|utc_offset_DST =
| latd = 16.593423
| latm =
| lats =
| latNS = N
| longd = 79.624672
| longm =
| longs =
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
|elevation_ft =
<!-- Area/postal codes & others -------->
|postal_code_type = పిన్ కోడ్
|postal_code = 522415
|area_code =
|blank_name = ఎస్.టి.డి కోడ్
|blank_info =
|blank1_name =
|website =
|footnotes =
}}
 
==చరిత్ర==
{{నడికుడి–మాచర్ల రైలు మార్గము}}
[[హైహయ వంశము|హైహయ వంశపు]] రాజు అలుగురాజు గురజాలను రాజధానిగా చేసుకుని పలనాడును పాలించాడు. అతని వారసుడు నలగాముడు కూడా గురజాలనే రాజధానిగా చేసుకున్నాడు. నలగాముడి సోదరుడైన మలిదేవుడు, [[మాచెర్ల|మాచర్ల]]ను రాజధానిగా చేసుకుని తన రాజ్యాన్ని పాలించాడు. ఈ దాయాదుల మధ్య జరిగిన పోరే '''ఆంధ్ర కురుక్షేత్రం'''గా పేరుగాంచిన [[పల్నాటి యుద్ధం|పల్నాటి యుద్ధం.]]
'''గురజాల''' [[ఆంధ్ర ప్రదేశ్]] [[పల్నాడు జిల్లా]], [[గురజాల మండలం]] లోని గ్రామం, [[గురజాల మండలం|అదే పేరుతో గల మండలానికి]] కేంద్రం.<ref name="censusindia.gov.in">{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2013-08-22 |archive-url=https://web.archive.org/web/20150415192755/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 |archive-date=2015-04-15 |url-status=dead }}</ref> ఇది సమీప పట్టణమైన [[మాచర్ల]] నుండి 28 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 7045 ఇళ్లతో, 26190 జనాభాతో 4341 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 12931, ఆడవారి సంఖ్య 13259. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3687 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1134. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589846<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.
 
==భౌగోళికం==
==గ్రామ చరిత్ర==
ఇది సమీప పట్టణమైన [[మాచర్ల]] నుండి 28 కి. మీ. దూరంలో ఉంది.
గురజాల చారిత్రకంగా చాలా ప్రశస్తి గల పట్టణం. [[హైహయ వంశము|హైహయ వంశపు]] రాజు అలుగురాజు గురజాలను రాజధానిగా చేసుకుని పలనాడును పాలించాడు. అతని వారసుడు నలగాముడు కూడా గురజాలనే రాజధానిగా చేసుకున్నాడు. నలగాముడి సోదరుడైన మలిదేవుడు, [[మాచెర్ల|మాచర్ల]]ను రాజధానిగా చేసుకుని తన రాజ్యాన్ని పాలించాడు. ఈ దాయాదుల మధ్య జరిగిన పోరే '''ఆంధ్ర కురుక్షేత్రం'''గా పేరుగాంచిన [[పల్నాటి యుద్ధం|పల్నాటి యుద్ధం.]]
 
==జనగణన గణాంకాలు==
==సమీప గ్రామాలు==
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 7045 ఇళ్లతో, 26190 జనాభాతో 4341 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 12931, ఆడవారి సంఖ్య 13259. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3687 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1134. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589846<ref name="censusindia.gov.in">{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2013-08-22 |archive-url=https://web.archive.org/web/20150415192755/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 |archive-date=2015-04-15 |url-status=dead }}</ref>
జంగమహేశ్వరపురం 2.కి.మీ, [[పల్లెగుంట]] 3 కి.మీ, [[అంబాపురం]] 4 కి.మీ, [[పులిపాడు (గురజాల మండలం)|పులిపాడు]] 6 కి.మీ, చెర్లగుడిపాడు 7 కి.మీ, [[పసర్లపాడు]] 9 కి.మీ.
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 24,550. ఇందులో పురుషుల సంఖ్య 12,430, స్త్రీల సంఖ్య 12,120, గ్రామంలో నివాస గృహాలు 5,827 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణము 4,341 హెక్టారులు.
 
==రెవెన్యూ డివిజన్‌ ==
గుంటూరు జిల్లాలోని [[నరసరావుపేట]] డివిజన్‌ నుండి గురజాల, [[మాచర్ల]] నియోజకవర్గాల్లోని తొమ్మిది మండలాలను విడగొట్టి గురజాల డివిజన్ ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనలో భాగంగా మొత్తం 14 మండలాలను, 3 నియోజకవర్గాలను (గురజాల, మాచర్ల, ) కలిపి గురజాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేశారు.గుంటూరు జిల్లాలో గురజాల, బాపట్ల రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు 1997లో ప్రతిపాదించారు.నరసరావుపేట డివిజన్‌ నుండి గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లోని తొమ్మిది మండలాలను విడగొట్టి గురజాల డివిజన్ ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదన ఉంది.పల్నాడులోని వెల్దుర్తి, రెంటచింతల, విజయపురిసౌత్‌, మాచర్ల, గురజాల, దాచేపల్లి తదితర మండలాల్లోని గ్రామాల ప్రజలు డివిజన్‌ కేంద్రమైన నరసరావుపేట వెళ్ళాలంటే కనీసం 120 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. మాచర్ల నుంచి నరసరావుపేటకు 80 కిలోమీటర్ల దూరం.అటు మాచర్ల. ఇటు పిడుగురాళ్లకు మధ్యన ఉన్న ఈ మండల కేంద్రం రెండు నియోజకవర్గాల ప్రజలకు బాగా అందుబాటులో ఉంటుంది.మాచర్ల పరిధిలో మాచర్ల, కారంపూడి, వెల్దుర్తి, రెంటచింతల, దుర్గి, గురజాల పరిధిలో పిడుగురాళ్ల, మాచవరం, దాచేపల్లి, గురజాల వస్తాయి. మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు కూడా ఇందులోనివే. రెండు నియోజకవర్గాల్లోని ఏడు మండలాల ప్రజలకు పోలీసు సబ్‌డివిజన్‌ సబ్ కోర్టు కూడా ఇక్కడ ఉన్నాయి.
 
==పరిపాలన==
=== రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని మండలాలు ===
[[గురజాల నగరపంచాయితీ]] పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
గురజాల నియోజకవర్గంలో (1) [[గురజాల మండలం|గురజాల]], (2) [[దాచేపల్లి మండలం|దాచేపల్లి]], (3) [[మాచవరం మండలం|మాచవరం]], (4) [[పిడుగురాళ్ళ మండలం|పిడుగురాళ్ళ]], [[మాచెర్ల శాసనసభ నియోజకవర్గం|మాచర్ల శాసనసభ నియోజకవర్గంలో]] (1) [[రెంటచింతల మండలం|రెంటచింతల]], (2) [[కారంపూడి మండలం|కారంపూడి]], (3) [[దుర్గి మండలం|దుర్గి]], (4) [[మాచర్ల మండలం|మాచర్ల]], (5) [[వెల్దుర్తి మండలం|వెల్దుర్తి]] మొత్తం 9 మండలాలు
 
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ఒక బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 11, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 9, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. 2 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 2 ప్రైవేటు ఆర్ట్స్, సైన్స్, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.
సమీప ఇంజనీరింగ్ కళాశాల మాచర్లలో ఉంది.సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు మాచర్లలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మాచర్లలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల [[గుంటూరు|గుంటూరులోనూ]] ఉన్నాయి.
 
సమీప ఇంజనీరింగ్ కళాశాల [[మాచర్ల|మాచర్లలో]] ఉంది.సమీప వైద్య కళాశాల [[గుంటూరు|గుంటూరులోను]], మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు [[మాచర్ల|మాచర్లలోనూ]] ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మాచర్లలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల [[గుంటూరు|గుంటూరులోనూ]] ఉన్నాయి.
== వైద్య సౌకర్యం ==
 
=== ప్రభుత్వ వైద్య సౌకర్యం ===
గురజాలలో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు, 10 మందిపారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.ఒకపశు వైద్యశాలలో ఒక డాక్టరు,ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.ఇప్పటి ఆధునిక కాలంలో అత్యవసర వైద్యంలో 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి అప్పటికి పోతున్న ప్రాణాలు ఎన్నో ఉన్నాయి
 
=== ప్రైవేటు వైద్య సౌకర్యం ===
గ్రామంలో 8 ప్రభుత్వేతర వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ఇద్దరు, ఇతర డిగ్రీలు చదివిన డాక్టరు ఒకరు ఉన్నారు. ఐదుగురు డిగ్రీ లేని డాక్టర్లు ఉన్నారు.
 
== తాగు నీరు ==
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి నీటిపారుదల వసతి ఉంది. చెరువు నీటి సౌకర్యం ఉంది.
 
== పారిశుధ్యం ==
గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది.మురుగునీరు బహిరంగ కాలువల ద్వారాకూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు.గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు.సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు.ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు.సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
 
== సమాచార, రవాణా సౌకర్యాలు ==
గురజాలలో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి.సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.పబ్లిక్ ఫోన్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది.వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి.రైల్వే స్టేషన్ ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
 
== మార్కెటింగు, బ్యాంకింగు ==
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు (ఆంధ్రా బ్యాంక్), వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
 
== ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు ==
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.
 
== విద్యుత్తు ==
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 8 గంటల పాటు వ్యవసాయానికి, 8 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
 
==రవాణా సౌకర్యాలు ==
సమీప [[జాతీయ రహదారి 167A (భారతదేశం)|జాతీయ రహదారి 167A]] 14 కి.మీ దూరంలో [[దాచేపల్లి]] పట్టణంలో పోతుంది.
== భూమి వినియోగం ==
గురజాలలో2011 జనగణన ప్రకారం భూ వినియోగం కింది విధంగా ఉంది:
* వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 1766 హెక్టార్లు
* వ్యవసాయం సాగని, బంజరు భూమి: 841 హెక్టార్లు
Line 149 ⟶ 34:
* నీటి సౌకర్యం లేని భూ క్షేత్రం: 693 హెక్టార్లు
* నీటి వనరుల నుండి నీటి పారుదల లభిస్తున్న భూక్షేత్రం: 902 హెక్టార్లు
** కాలువలు: 902 హెక్టార్లు
 
==ప్రధాన పంటలు==
== నీటిపారుదల సౌకర్యాలు ==
[[వరి]]. అపరాలు, కాయగూరలు
గురజాలలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది
* కాలువలు: 902 హెక్టార్లు
 
==దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు==
==గ్రామంలోని విద్యా సౌకర్యాలు==
*'''శ్రీ పాతపాటేశ్వరీ అమ్మవారి ఆలయం''' : అమ్మవారి వార్షిక తిరునాళ్ళు నిర్వహిస్తారు. వెండి, బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరిస్తారు.
#ప్రభుత్వ ఉన్నత పాఠశాల
అమ్మవారి వార్షిక తిరునాళ్ళ ఉత్సవాలు బియ్యం కొలతతో ప్రారంభమవుతవి. తొలి రోజు రాత్రి 6 మానికల బియ్యం కొలిచి అమ్మవారి పాదాలచెంత ఉంచుతారు. నాలుగవ రోజు రాత్రి విడుపు కొలత కొలుస్తారు. అమ్మవారి మహిమ వలన బియ్యం పెరుగుతాయని భక్తుల విశ్వాసం. పెరిగిన బియ్యాన్ని బట్టి, పలనాడులో పంటల దిగుబడి వస్తుందని భక్తుల నమ్మకం. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకొని వస్తారు. తిరునాళ్ళ ముగిసిన తరువాత రోజు శనివారం అమ్మవారి గ్రామోత్సవం ముగుస్తుంది. ఊరేగింపులో వీరులు, మాతంగి పాల్గొని అదనపు ఆకర్షణగా నిలుస్తారు. ప్రతి ఇంటి ముందు మహిళలు నీటితో వారు పోసి అమ్మవారిని పూజిస్తారు.
#వికాస్ హై స్కూల్
*'''శ్రీ ఇష్ట కామేశ్వరస్వామివారి ఆలయం''' ఇది పురాతన దేవాలయం - ఇక్కడ ఋషులు సంచరించారు అని చరిత్రల్లో ఉంది. శ్రీనాధుడు ఈ దేవాలయం నుండే పల్నాటి వీరచరిత్ర రచన చేసారు గుడి కారంపూడి రోడ్డు మార్గం లో రైల్వే ట్రాక్ సమీపం లో ఉంది గుడివెనుక నాయకురాలు నాగమ్మ తవ్వించిన చెరువు చాల ఆహ్లాదం గా ఉంటుంది గుడి చుట్టూ చక్కని వాత వరణం పచ్చని చెట్లు తో స్
#జయభారతి ఉన్నత పాఠశాల
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు==
===శ్రీ పాతపాటేశ్వరీ అమ్మవారి ఆలయం===
[[దస్త్రం:Gurazala temple.jpg|alt=శ్రీ పాతపాటేశ్వరీ అమ్మవారి ఆలయం, గురజాల|thumb|శ్రీ పాతపాటేశ్వరీ అమ్మవారి ఆలయం, గురజాల]]
పలనాటి ప్రజల ఆరాధ్య దైవమైన ఈ అమ్మవారు, ప్రజల కొంగుబంగారమై నిత్యం ధూప దీప నైవేద్యాలనందుకుంటున్నది. ఈ అమ్మవారి వార్షిక తిరునాళ్ళు, 2015,డిసెంబరు-25వ తేదీ శుక్రవారం నిర్వహించెదరు. వెండి, బంగారు ఆభరణాలతో అలంకరించిన అమ్మవారు దేదీప్యమానంగా వెలుగుతోంది. ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అందముగా అలంకరించారు. కారంపూడి తిరునాళ్ళ తరువాత విశిష్టతను చాటుకున్న తిరునాళ్ళ ఇది. గురజాలలో కులమతాలకతీతంగా జరుపుకునే పెద్ద పండుగ ఈ అమ్మవారి తిరునాళ్ళ.
 
==ఇతర విషయాలు==
====ఉత్సవాలు====
గురజాల పట్టణంలోని గురజాలమ్మ ఆలయ పరిసరాలలో, 2017, జూన్-3న, సా.శ. నాల్గవ శతాబ్దానికి చెందిన మహిసాసురమర్దని శిలా ఫలకం బయల్పడినది. ఈ ప్రతిమ లక్షణాలనుబట్టి, ఇది విష్ణుకుండినుల కాలంనాటిదిగా పురావస్తు శాస్త్రజ్ఞుల అభిప్రాయం.
అమ్మవారి వార్షిక తిరునాళ్ళ ఉత్సవాలు బియ్యం కొలతతో ప్రారంభమవుతవి. 21వ తేదీ సోమవారం రాత్రి 6 మానికల బియ్యం కొలిచి అమ్మవారి పాదలచెంత ఉంచుతారు. ఆ రోజు నుండి ప్రతి రోజూ కొలిచి, గురువారం రాత్రి విడుపు కొలత కొలుస్తారు. అమ్మవారి మహిమ వలన బియ్యం పెరుగుతాయని భక్తుల విశ్వాసం. పెరిగిన బియ్యాన్ని బట్టి, పలనాడులో పంటల దిగుబడి వస్తుందని భక్తుల నమ్మకం.
====గ్రామోత్సవం====
22వ తేదీ రాత్రి నుండి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకొని వస్తారు. తిరునాళ్ళ ముగిసిన తరువాత రోజు శనివారం అమ్మవారి గ్రామోత్సవం ముగుస్తుంది. ఊరేగింపులో వీరులు, మాతంగి పాల్గొని అదనపు ఆకర్షణగా నిలుస్తారు. ప్రతి ఇంటి ముందు మహిళలు నీటితో వారు పోసి అమ్మవారిని పూజిస్తారు. [2]
===శ్రీ ముక్కంటేశ్వరస్వామివారి ఆలయం -===
'''శ్రీ ఇష్ట కామేశ్వరస్వామివారి ఆలయం -''' ఇది పురాతన దేవాలయం - ఇక్కడ ఋషులు సంచరించారు అని చరిత్రల్లో ఉంది శ్రీనాధుడు ఈ దేవాలయం నుండే పల్నాటి వీరచరిత్ర రచన చేసారు గుడి కారంపూడి రోడ్డు మార్గం లో రైల్వే ట్రాక్ సమీపం లో ఉంది గుడివెనుక నాయకురాలు నాగమ్మ తవించన దుబాచెరువు చాల ఆహ్లాదం గా ఉంటుంది గుడి చుట్టూ చక్కని వాత వరణం పచ్చని చెట్లు తో స్వచం మైన గాలి వస్తుంది
 
===రెవెన్యూ డివిజన్ ===
===శ్రీ రామాలయం===
గుంటూరు జిల్లాలోని [[నరసరావుపేట]] డివిజన్‌ నుండి గురజాల, [[మాచర్ల]] నియోజకవర్గాల్లోని తొమ్మిది మండలాలను విడగొట్టి గురజాల డివిజన్ ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనలో భాగంగా మొత్తం 14 మండలాలను, 3 నియోజకవర్గాలను (గురజాల, మాచర్ల, ) కలిపి గురజాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లాలో గురజాల, బాపట్ల రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు 1997లో ప్రతిపాదించారు.నరసరావుపేట డివిజన్‌ నుండి గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లోని తొమ్మిది మండలాలను విడగొట్టి గురజాల డివిజన్ ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదన ఉంది.పల్నాడులోని వెల్దుర్తి, రెంటచింతల, విజయపురిసౌత్‌, మాచర్ల, గురజాల, దాచేపల్లి తదితర మండలాల్లోని గ్రామాల ప్రజలు డివిజన్‌ కేంద్రమైన నరసరావుపేట వెళ్ళాలంటే కనీసం 120 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. మాచర్ల నుంచి నరసరావుపేటకు 80 కిలోమీటర్ల దూరం.అటు మాచర్ల. ఇటు పిడుగురాళ్లకు మధ్యన ఉన్న ఈ మండల కేంద్రం రెండు నియోజకవర్గాల ప్రజలకు బాగా అందుబాటులో ఉంటుంది.మాచర్ల పరిధిలో మాచర్ల, కారంపూడి, వెల్దుర్తి, రెంటచింతల, దుర్గి, గురజాల పరిధిలో పిడుగురాళ్ల, మాచవరం, దాచేపల్లి, గురజాల వస్తాయి. మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు కూడా ఇందులోనివే. రెండు నియోజకవర్గాల్లోని ఏడు మండలాల ప్రజలకు పోలీసు సబ్‌డివిజన్‌ సబ్ కోర్టు కూడా ఇక్కడ ఉన్నాయి.
ఈ ఆలయం గురజాల గ్రామం నడిబొడ్డున ఉంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. [3]
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]]. అపరాలు, కాయగూరలు
 
==== రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాలు ====
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
గురజాల నియోజకవర్గంలో (1) [[గురజాల మండలం|గురజాల]], (2) [[దాచేపల్లి మండలం|దాచేపల్లి]], (3) [[మాచవరం మండలం|మాచవరం]], (4) [[పిడుగురాళ్ళ మండలం|పిడుగురాళ్ళ]].
[[వ్యవసాయం]], వ్యవసాయాధారిత వృత్తులు
[[మాచెర్ల శాసనసభ నియోజకవర్గం|మాచర్ల శాసనసభ నియోజకవర్గంలో]] (1) [[రెంటచింతల మండలం|రెంటచింతల]], (2) [[కారంపూడి మండలం|కారంపూడి]], (3) [[దుర్గి మండలం|దుర్గి]], (4) [[మాచర్ల మండలం|మాచర్ల]], (5) [[వెల్దుర్తి మండలం|వెల్దుర్తి]]. మొత్తం 9 మండలాలున్నాయి.
 
==గ్రామ ప్రముఖులు==
[[ముక్కామల కృష్ణమూర్తి]]
==గ్రామ విశేషాలు==
గురజాల పట్టణంలోని గురజాలమ్మ ఆలయ పరిసరాలలో, 2017, జూన్-3న, సా.శ. నాల్గవ శతాబ్దానికి చెందిన మహిసాసురమర్దని శిలా ఫలకం బయల్పడినది. ఈ ప్రతిమ లక్షణాలనుబట్టి, ఇది విష్ణుకుండినుల కాలంనాటిదిగా పురావస్తు శాస్త్రఙుల అభిప్రాయం.
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 24,550. ఇందులో పురుషుల సంఖ్య 12,430, స్త్రీల సంఖ్య 12,120, గ్రామంలో నివాస గృహాలు 5,827 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణము 4,341 హెక్టారులు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
== వెలుపలి లంకెలు ==
{{గురజాల మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/గురజాల" నుండి వెలికితీశారు