చిలకలూరిపేట: కూర్పుల మధ్య తేడాలు

1,711 బైట్లను తీసేసారు ,  5 నెలల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (అయోమయ నివృత్తి లింకు సవరించు)
చిదిద్దుబాటు సారాంశం లేదు
{{Infobox Settlement|India AP Town}}
'''చిలకలూరిపేట''' [[ఆంధ్ర ప్రదేశ్]]లోని [[పల్నాడు జిల్లా]]కు చెందిన ఒక పట్టణం. త్రికోటేశ్వర స్వామి వెలసిన [[కోటప్ప కొండ]] ఇక్కడికి 13 కి మీ దూరంలో ఉంది.
‎|name = చిలకలూరిపేట
|native_name =
|nickname =
|settlement_type = పట్టణం
|image_skyline =
|imagesize =
|image_caption =
|image_map =
|mapsize = 200px
|map_caption =
|image_map1 =
|mapsize1 =
|map_caption1 =
|image_dot_map =
|dot_mapsize =
|dot_map_caption =
|dot_x = |dot_y =
| pushpin_map = India Andhra Pradesh
|pushpin_label_position = right
|pushpin_map_caption = ఆంధ్రప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
|pushpin_mapsize = 200
| coordinates = {{coord|16.08917|N|80.16722|E|display=inline,title}}
|subdivision_type = [[రాష్ట్రం]]
|subdivision_name = [[ఆంధ్ర ప్రదేశ్]]
|subdivision_type1 = [[జిల్లా]]
|subdivision_name1 = [[పల్నాడు జిల్లా|పల్నాడు]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = చిలకలూరిపేట
<!-- Politics ----------------->
|government_foonotes =
|government_type =
|leader_title =
|leader_name =
|leader_title1 = <!-- for places with, say, both a mayor and a city manager -->
|leader_name1 =
|leader_title2 =
|leader_name2 =
|established_title =
|established_date =
<!-- Area --------------------->
|area_magnitude = చ.కి.మీ
|unit_pref =
|area_footnotes = <ref name=census>{{cite web|title=District Census Handbook - Guntur |url=http://www.censusindia.gov.in/2011census/dchb/2817_PART_B_DCHB_GUNTUR.pdf|website=Census of India|accessdate=18 January 2015|page=14,46|format=PDF}}</ref>
|area_total_km2 = 18.13
<!-- Population ----------------------->
|population_as_of = 2011
|population_footnotes = <ref name=census />
|population_note =
|population_total = 101398
|population_density_km2 =
|population_blank1_title = పురుషుల సంఖ్య
|population_blank1 =
|population_blank2_title = స్త్రీల సంఖ్య
|population_blank2 =
|population_blank3_title = గృహాల సంఖ్య
|population_blank3 =
<!-- literacy ----------------------->
|literacy_as_of = 2011
|literacy_footnotes =
|literacy_total =
|literacy_blank1_title = పురుషుల సంఖ్య
|literacy_blank1 =
|literacy_blank2_title = స్త్రీల సంఖ్య
|literacy_blank2 =
<!-- General information --------------->
|timezone =
|utc_offset =
|timezone_DST =
|utc_offset_DST =
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
|elevation_ft =
<!-- Area/postal codes & others -------->
|postal_code_type = పిన్ కోడ్
|postal_code = 522 616
|area_code =
|blank_name = ఎస్.టి.డి కోడ్
|blank_info =
|blank1_name =
|website =
|footnotes =
}}
 
'''చిలకలూరిపేట''' [[ఆంధ్ర ప్రదేశ్]]లోని [[పల్నాడు జిల్లా]]కు చెందిన ఒక పట్టణం.<ref>{{cite web|title=Adminsistrative divisions of Guntur district|url=http://guntur.nic.in/statistics/ataglance.pdf|publisher=guntur.nic.in|accessdate=16 January 2015|website=|archive-url=https://web.archive.org/web/20140626041854/http://guntur.nic.in/statistics/ataglance.pdf|archive-date=26 జూన్ 2014|url-status=dead}}</ref> గుంటూరుకు దాదాపు 40 కి మీల దూరంలో ఉంది. త్రికోటేశ్వర స్వామి వెలసిన [[కోటప్ప కొండ]] ఇక్కడికి 13 కి మీ దూరంలో ఉంది.
 
== చరిత్ర ==
ఈ ప్రాంతాన్ని పాలించిన జమిందారులు ప్రజలతో ఉదారంగ ఉండే వారు. [[పన్ను]] రాయితీలు ఇస్తూ ప్రజలకు భారం తక్కువగా ఉండేలా చూసేవారు. [[పిండారీ|పిండారీలు]] చిలకలూరిపేటపై దాడి చేసినపుడు, జమీందార్లు సమర్ధంగా వ్యవహరించి ఆ ముఠాలను వెళ్ళగొట్టారు. 1818లో జమీందార్లు ''గోపురం'' గుర్తుతో తమ స్వంత నాణేలను (పగోడాలు) ముద్రించుకున్నారు. వారికి మంచి పరిపాలనా దక్షులుగ ఈష్టిండియా కంపెనీ ప్రభుత్వం నుండి బహుమతి వచ్చింది.
 
==భౌగోళికం==
==దేవాలయాలు==
గుంటూరుకు దాదాపు 40 కి మీల దూరంలో ఉంది. <ref>{{cite web|title=Adminsistrative divisions of Guntur district|url=http://guntur.nic.in/statistics/ataglance.pdf|publisher=guntur.nic.in|accessdate=16 January 2015|website=|archive-url=https://web.archive.org/web/20140626041854/http://guntur.nic.in/statistics/ataglance.pdf|archive-date=26 జూన్ 2014|url-status=dead}}</ref>
శ్రీ భూనిళా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి దేవాలయం: ఈ ఆలయం చిలకలూరిపేట పట్టణ పరిధిలో ఉన్న కొమరవల్లిపాడులో ఉంది. సా.శ. 1712 లో చిలకలూరిపేట జమీందారయిన శ్రీ రాజమానూరి వేంకటకృష్ణరాయణం బహద్దూర్ ఈ ఆలయాన్ని నిర్మించాడు. చిలకలూరిపేట ప్రక్కనే ఉన్న [[పసుమర్రు (చిలకలూరిపేట మండలం)|పసుమర్రు]] గ్రామంలో ఒక మహమ్మదీయుని ఇంటిలో కాకరపాదు త్రవ్వుచుండగా, శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి విగ్రహం లభించింది. రాజా వారు, ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ నిమిత్తం చంఘిజ్ ఖాన్ పేటకు తరలించుచుండగా ఓంకార నది ఒడ్డునగల కొమరవల్లిపాడుకు రాగానే విగ్రహం కదలలేదట. ఆ రాత్రి స్వామివారు జమీందారుగారికి కలలో సాక్షాత్కరించి, అక్కడనే ప్రతిష్ఠించమని కోరగా, అదే విధంగా దైవానుసారం, జమీందారు గారు కొమరవల్లిపాడు లోనే విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చరిత్ర కథనం. స్వామివారు వామాంకమున లక్ష్మీదేవిని కూర్చుండబెట్టుకొని నేత్రపర్వంగా భక్తుల అభీష్టాలు నెరవేర్చుచున్నారని ప్రతీతి.
 
==జనగణన గణాంకాలు==
2011 జనగణన ప్రకారం పట్టణ జనాభా 1,01,398. పట్టణ విస్తీర్ణం 18.13 చ.కి.మీ.<ref name=census>{{cite web|title=District Census Handbook - Guntur |url=http://www.censusindia.gov.in/2011census/dchb/2817_PART_B_DCHB_GUNTUR.pdf|website=Census of India|accessdate=18 January 2015|page=14,46|format=PDF}}</ref>
 
==పరిపాలన==
[[చిలకలూరిపేట పురపాలక సంఘం]] పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
 
==రవాణా సౌకర్యాలు==
పట్టణం [[జాతీయ రహదారి 16 (భారతదేశం)]] పై వుంది. సమీప రైల్వే స్టేషన్ [[నరసరావుపేట]] లో వుంది.
 
 
==కళలు==
[[పురుషోత్తమపట్నం]] ప్రాధాన్యత కలిగిన స్థలం. ఇస్మాయిల్‌ అనే శిల్పి కారణంగా ఈ ఊరికి ప్రపంచ ప్రఖ్యాతి వచ్చింది. [[శిల్పకళ]]ను మైలాపూరులో తన గురువైన షణ్ముగాచారి వద్ద నేర్చుకున్న ఈయన ఈ ఊరిలో స్థిరపడ్డాడు. ఆయన చెక్కిన శిల్పాలు దేశంలోని పలు ప్రాంతాలలో ప్రతిష్ఠించ బడ్డాయి. ఆయన పేరు "Reference Asia" అనే పుస్తకంలో చేర్చబడింది.
==పరిశ్రమలు==
పట్టణంలో ధాన్యం మిల్లులు, పత్తి జిన్నింగు మిల్లులు, నూనె మిల్లులు, వాహనాల మరమ్మత్తు సంస్థలున్నాయి. చిలకలూరిపేట వాహన నిర్మాణం, మరమ్మత్తులకు పేరు పొందిన స్థలం. వాహనాల బాడీ నిర్మాణానికి ఇది పెట్టింది పేరు.
 
==కళలు==
[[పురుషోత్తమపట్నం]] ప్రాధాన్యత కలిగిన స్థలం. ఇస్మాయిల్‌ అనే శిల్పి కారణంగా ఈ ఊరికి ప్రపంచ ప్రఖ్యాతి వచ్చింది. [[శిల్పకళ]]ను మైలాపూరులో తన గురువైన షణ్ముగాచారి వద్ద నేర్చుకున్న ఈయన ఈ ఊరిలో స్థిరపడ్డాడు. ఆయన చెక్కిన శిల్పాలు దేశంలోని పలు ప్రాంతాలలో ప్రతిష్ఠించ బడ్డాయి. ఆయన పేరు "Reference Asia" అనే పుస్తకంలో చేర్చబడింది.
 
==పర్యాటక ఆకర్షణలు/దేవాలయాలు==
* శ్రీ భూనిళా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి దేవాలయం: ఈ ఆలయం చిలకలూరిపేట పట్టణ పరిధిలో ఉన్న కొమరవల్లిపాడులో ఉంది. సా.శ. 1712 లో చిలకలూరిపేట జమీందారయిన శ్రీ రాజమానూరి వేంకటకృష్ణరాయణం బహద్దూర్ ఈ ఆలయాన్ని నిర్మించాడు. చిలకలూరిపేట ప్రక్కనే ఉన్న [[పసుమర్రు (చిలకలూరిపేట మండలం)|పసుమర్రు]] గ్రామంలో ఒక మహమ్మదీయుని ఇంటిలో కాకరపాదు త్రవ్వుచుండగా, శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి విగ్రహం లభించింది. రాజా వారు, ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ నిమిత్తం చంఘిజ్ ఖాన్ పేటకు తరలించుచుండగా ఓంకార నది ఒడ్డునగల కొమరవల్లిపాడుకు రాగానే విగ్రహం కదలలేదట. ఆ రాత్రి స్వామివారు జమీందారుగారికి కలలో సాక్షాత్కరించి, అక్కడనే ప్రతిష్ఠించమని కోరగా, అదే విధంగా దైవానుసారం, జమీందారు గారు కొమరవల్లిపాడు లోనే విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చరిత్ర కథనం. స్వామివారు వామాంకమున లక్ష్మీదేవిని కూర్చుండబెట్టుకొని నేత్రపర్వంగా భక్తుల అభీష్టాలు నెరవేర్చుచున్నారని ప్రతీతి.
 
* [[కోటప్ప కొండ]] : ఇక్కడికి 13 కి మీ దూరంలో ఉంది.
 
==ఇవీ చూడండి==
* [[చిలకలూరిపేట శాసనసభ నియోజకవర్గం]]
{{మూలాలజాబితా}}
 
{{పల్నాడు జిల్లా}}
 
[[వర్గం:పల్నాడు జిల్లా పట్టణాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3593411" నుండి వెలికితీశారు