జాతీయ రహదారి 44 (భారతదేశం): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''జాతీయ రహదారి 7''' ([[ఆంగ్లం]]: '''National Highway 7''') భారతదేశంలోని ప్రధానమైన [[రహదారి]]. ఇది [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రంలోని [[వారణాసి]] పట్టణాన్ని, [[తమిళనాడు]] రాష్ట్రంలోని [[కన్యాకుమారి]] పట్టణాన్ని కలుపుతుంది. <ref>[http://www.mapsofindia.com/driving-directions-maps/nh7-driving-directions-map.html Maps of India-NH 7]</ref> భారతదేశంలోనే అత్యంత పొడవైన రహదారి అయిన దీని పొడవు సుమారు 2,369 కిలోమీటర్లు.
==దారి==
ఎన్.హెచ్.7 రహదారి [[ఉత్తర ప్రదేశ్]], [[మధ్య ప్రదేశ్]], [[మహారాష్ట్ర]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[కర్ణాటక]] మరియు [[తమిళనాడు]] రాష్ట్రాల ద్వారా ప్రయాణిస్తుంది. మార్గంలో [[వారణాసి]], [[రేవా]], [[జబల్ పూర్]], [[నాగపూర్]], [[హైదరాబాదు]], [[బెంగుళూరు]], [[కన్యాకుమారి]] పట్టణాలను కలుపుతుంది.
==కూడళ్ళు==
|