చర్చ:ఉగ్రవాదం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[తీవ్రవాదం]] (Extremism) కూడా ఇంచుమించు ఇలాంటిదే కదా. దీని గురించి కొంచెం కలపండి.[[సభ్యులు:Rajasekhar1961|Rajasekhar1961]] 08:26, 3 డిసెంబర్ 2008 (UTC)
 
ఖలిస్తాన్ సంస్థలు, బెలూచిస్తాన్ సంస్థలు ఉగ్రవాద సంస్థలు కావు. అవి జాతీయ విమోచన పోరాట సంస్థలు. కొంత కాలం క్రితం బెలూచిస్తాన్ లో పాకిస్తాన్ సైనికులు ఒక మహిళ డాక్టర్ ని రేప్ చెయ్యడం, అందుకు ప్రతీకారంగా బెలూచిస్తాన్ తిరుగుబాటు దార్లుతిరుగుబాటుదార్లు సైనిక స్థావరం పైన దాడి చెయ్యడం గురించి పత్రికల్లో చదవ లేదా? Organisations that fight against oppressive governments cannot be terrorist organisations.
 
ఒక దేశంలో విప్లవోద్యమం బలపడితే పక్క దేశాలకి కూడా భయమే. తమ దేశంలో కూడా విప్లవోద్యమాలు తలెత్తకూడదని ఆ దేశాల పాలక వర్గాలు అనుకుంతాయి. అందుకే రాజీవ్ గాంధి శ్రీ లంకలోని తమిళ తిరుగుబాటుదార్ల పైన ఉగ్రవాదుల ముద్ర వెయ్యడంతో పాటు భారత సైనికులని శ్రీ లంకకి పంపించాడు. శ్రీ లంక తమిళుల లాగ ఆస్ట్రేలియాలోని స్థానిక జాతుల వారు, అమెరికాలోని నల్లజాతీయుల స్థావరమయిన దక్షిణ కరోలినా ప్రజలు కూడా స్వతంత్ర ప్రతిపత్తిని కోరవచ్చు. అందుకే అమెరికా, ఆస్ట్రేలియా కూడా తమిళ తిరుగుబాటుదార్ల పైన ఉగ్రవాద ముద్ర వేశాయి. కొన్ని దేశాల ప్రభుత్వాలు ఫలానా సంస్థల పైన ఉగ్రవాద ముద్ర వేసినంత మాత్రాన వాటిని నిజంగా ఉగ్రవాద సంస్థలని అనుకోకూడదు.
"https://te.wikipedia.org/wiki/చర్చ:ఉగ్రవాదం" నుండి వెలికితీశారు
Return to "ఉగ్రవాదం" page.