వికీపీడియా:అభిప్రాయాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 65:
ఇంధులో రాసిన చరిత్రలు కానీ పేజీలు చర్చలో చర్చించకుండా తొలగిస్తున్నారు ఎంత అధికారం వుంటే మాత్రం తొలగింపు అనేది చేస్తారు అలాంటప్పుడు మమ్మల్ని ఎంధుకు రాయమంటారు అందరికీ రాసే వీలు ఎంధుకు పెట్టారు ప్రవీణ్ వంగర గారు మీరీ చాలా అనుభవం వుంది కావచ్చు అయ్యితే మాత్రం మేము ఎలాంటి కాపీ కంటెంట్ పెట్టలేదు అయ్యిన మేము రాసిన కంటెట్ తొలగించుటకు కారణం ఈ రోజుల్లో ఒకరి ఎదుగుదల చూసి ఓర్వలేని వారు ఎక్కడ అయ్యిన వున్నారు కావున మన తెలుగు లో వికీ అభివృద్ది అవ్వడం లేదు స్వార్ధ పూరిత మనషులు వున్నత కాలం ఇలానే వుంటుంది . నలుగురు కి తెలియజేసే వేదిక అవ్వాలి కానీ మిలా వుంటే ఇప్పటికీ ఇంతే మీ పర్మిషన్ తీసుకోవాలి అంటే అందరికీ రాయడానికి ఎంధుకు పెట్టినట్టు మరి మీరే అన్నీ రాసుకోక పోయారా ఇంధుకు మరి . అందరినీ రాయమనడం [[వాడుకరి:Bhanuharsha|Bhanuharsha]] ([[వాడుకరి చర్చ:Bhanuharsha|చర్చ]]) 03:12, 19 జూన్ 2022 (UTC)
 
:@[[వాడుకరి:Bhanuharsha|Bhanuharsha]] గారు, మీ రచన తొలగింపుకు కారణం పై లింకుని గమనిస్తే విషయ ప్రాముఖ్యత లేకపోవడమని తెలుస్తుంది. మీ వ్యాసం విషయం గురించి రెండు మూడు ప్రముఖ మాధ్యమాలు, పుస్తకాలలో పేర్కొనివుంటే, మీరు మరల వ్యాసం రాయటానికి ప్రయత్నించవచ్చు. అది చేసే ముందు, వికీపీడియా గురించిన మెరుగైన అవగాహన కొరకు, మీ [[వాడుకరి చర్చ:Bhanuharsha|చర్చాపేజీలో]] స్వాగత సందేశంలోని లింకులు అధ్యయనం చేయండి. తొలి 100 మార్పులు ఇప్పటికే వున్న వ్యాసాలను మెరుగు పరచటానికి చేస్తే, మీకు అవగాహన పెరిగి, రద్దుకుతొలగింపుకు అవకాశంలేని కొత్త వ్యాసాలు రాయగలుగుతారు. ఏమైనా సందేహాలుంటే మీ చర్చా పేజీలో {{tl|సహాయం కావాలి}} చేర్చి అడగండి. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 14:18, 6 జూలై 2022 (UTC)