దువ్వూరి రామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
→‎సినిమారంగం: accessdate param not required if url is not there
ట్యాగు: 2017 source edit
పంక్తి 85:
 
==సినిమారంగం==
ఇతడు 1936లో సతీతులసి చిత్రానికి రచయితగా సినిమారంగ ప్రవేశం చేశాడు. [[చిత్రనళీయం]] సినిమాకు రచనతోపాటు దర్శకత్వం కూడా చేపట్టి సినీదర్శకుడైన మొదటి తెలుగుకవి అనే ఘనతను సాధించాడు. తరువాత [[బాలాజీ|తిరుపతి వేంకటేశ్వర మాహాత్మ్యం]], పార్వతీ పరిణయము చిత్రాలకు కొన్ని పాటలను, పద్యాలను వ్రాశాడు. చివరగా [[సీతారామ జననం]] సినిమాకు మాటలను సమకూర్చాడు<ref name="సినిమా కవులు">{{cite book|last1=పైడిపాల|title=తెలుగు సినీగేయకవుల చరిత్ర|date=2010|publisher=స్నేహ ప్రచురణలు|location=చెన్నై|page=40|edition=ప్రథమ|accessdate=24 September 2016|language=తెలుగు|chapter=కనిపించని కవి వినిపించిన పాట}}</ref>.
 
==సన్మానాలు==