ప్రియమణి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
| homepage =
}}
'''ప్రియమణి''' ప్రముఖ దక్షిణాది నటి. [[పరుత్తివీరన్]] లోని నటనకు 2006 లో జాతీయ ఉత్తమ నటి పురస్కారమును పొందింది.[[తెలుగు]], [[తమిళం|తమిళ]], [[కన్నడ]], [[మళయాలం|మళయాళ]] భాషలలో దాదాపు 20 {{fact}} చిత్రాలలో నటించింది. [[రావణ్]] చిత్రం ద్వారా [[బాలీవుడ్|హిందీ చిత్రసీమ]] లోకి అడుగు పెట్టింది.<ref>{{Cite web|url=https://www.newindianexpress.com/entertainment/tamil/2021/jun/10/women-actors-must-be-treated-more-fairlypriya-mani-2313968.html|title=Women actors must be treated more fairly: Priya Mani|website=The New Indian Express|access-date=2021-11-23}}</ref> [[ఎవరే అతగాడు]] [[ప్రియమణి|ప్రియమణికి]] మొదటి సినిమా.<ref>{{cite web|title=Evare Athagadu (2003) {{!}} Evare Athagadu Telugu Movie {{!}} Evare Athagadu Review, Cast & Crew, Release Date, Photos, Videos – Filmibeat|url=https://www.filmibeat.com/telugu/movies/evare-athagadu.html|website=FilmiBeat|language=en}}</ref>
 
==నేపధ్యము==
ప్రియమణి జూన్ 4న [[కేరళ]]లోని [[పాలక్కడ్‌]]లో జన్మించింది. తండ్రి వసుదేవ మణి అయ్యర్. తల్లి లతా మణి అయ్యర్. ఆమె అసలు పేరు ప్రియ వసుదేవ మణి అయ్యర్. దాన్నే పొట్టిగా ప్రియమణి అని స్క్రీన్ నేమ్ పెట్టుకుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రియమణి" నుండి వెలికితీశారు