మైదానం (నవల): కూర్పుల మధ్య తేడాలు

లింకులు ఇచ్చాను. విరామ చిహ్నాలు సవరించాను
ట్యాగు: 2017 source edit
ప్రభావాలు
ట్యాగు: 2017 source edit
పంక్తి 23:
ఈ నవల మొత్తం స్త్రీ కోణంలో వివరించబడుతుంది, అంతా తానే చెప్తున్నట్టుగా ఉంటుంది. నవల మొత్తంలో ప్రధాన పాత్రలు మూడు. మొదటిది మూలము అయిన రాజేశ్వరిది. రెండవది అమీర్. నవల మొత్తం వీరిద్దరే ప్రధాన కర్తలు కాగా మిగిలినది మీర్ అనే పాత్ర.
ఈ నవలకి ముందు మాట, ఉపోద్ఘాతం, ఇతివృత్తం ఏమీ లేవు.
 
== ప్రభావాలు ==
చలం రాసిన ఈ నవల ప్రభావంతో విశ్వనాథ సత్యనారాయణ 1933 లో చెలియలి కట్ట అనే నవల రాశాడు. 1960 వ దశకంలో త్రిపురనేని గోపీచంద్ ఇదే భావజాలం మీద గడియపడని తలుపులు, మెరుపుల మరకలు, గతించని గతం అనే నవలలు రాశాడు. రచయిత్రి తెన్నేటి లత చలం రచనను విమర్శిస్తూ కాలం కరిచిన కడపట అనే నవల రాసింది.<ref>{{Cite web|title=మైదానానికి చెలియలి కట్ట – ఈమాట|url=https://eemaata.com/em/issues/199907/1107.html|access-date=2022-07-08|language=en-US|author1=జయప్రభ|date=1 July 1999}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మైదానం_(నవల)" నుండి వెలికితీశారు