ఆర్థర్ కోనన్ డోయల్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంగ్ల రచయితలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 36:
}}
 
'''ఆర్థర్ కోనన్ డోయల్''' (1859 మే 22 - 1930 జులై 7) ఒక బ్రిటిష్ రచయిత, వైద్యుడు. 1887 లో ఈయన తన నాలుగు నవలలు, కథల కోసం [[షెర్లాక్ హోమ్స్]] అనే పాత్రను సృష్టించాడు. ఈ పాత్ర ప్రధానంగా సాగిన రచనలు క్రైమ్ ఫిక్షన్ లో ఒక మైలురాయిలా నిలిచింది. ఈయన చేయి తిరిగిన రచయిత షెర్లాక్ హోంస్హోమ్స్ పాత్రతోనే కాక, ఫాంటసీ, చారిత్రక నవలలు, వైజ్ఞానిక కల్పన, నాన్ ఫిక్షన్ విభాగాల్లో కూడా రచనలు చేశాడు.
 
== జీవితం ==
డోయల్ 1859 మే 22 న [[స్కాట్లాండ్|స్కాట్లాండు]]లోని ఎడిన్‌బర్గ్ లో జన్మించాడు.<ref Name="Brit">{{cite encyclopedia|url=https://www.britannica.com/EBchecked/topic/170563/Sir-Arthur-Conan-Doyle|title=Scottish Writer Best Known for His Creation of the Detective Sherlock Holmes|encyclopedia=Encyclopædia Britannica|access-date=30 December 2009|archive-url=https://web.archive.org/web/20090527072927/https://www.britannica.com/EBchecked/topic/170563/Sir-Arthur-Conan-Doyle|archive-date=27 May 2009|url-status=live}}</ref><ref>{{cite web|title=Sir Arthur Conan Doyle Biography|url=http://www.sherlockholmesonline.org/biography/index.htm|publisher=sherlockholmesonline.org|access-date=13 January 2011|archive-url=https://web.archive.org/web/20110202233118/http://www.sherlockholmesonline.org/Biography/index.htm|archive-date=2 February 2011|url-status=dead}}</ref> అతని తండ్రి చార్లెస్ ఆల్టమాంట్ డోయల్, తల్లి మేరీ. చార్లెస్ మద్యపానానికి బానిస కావడంతో 1864 లో డోయల్ కుటుంబం చెల్లా చెదురైంది. పిల్లలు ఎడిన్‌బర్గ్ లో అక్కడక్కడా నివాసం ఉండేవారు. 1867 లో ఈ కుటుంబం మళ్ళీ కలుసుకుంది.<ref Name="NDB">Owen Dudley Edwards, "Doyle, Sir Arthur Ignatius Conan (1859–1930)", ''Oxford Dictionary of National Biography'', Oxford University Press, 2004.</ref> చార్లెస్ 1893 లో మానసిక వ్యాధి ముదరడంతో మరణించాడు.<ref>{{cite book |last=Lellenberg |first=Jon |author2=Stashower, Daniel |author3=Foley, Charles |title=Arthur Conan Doyle: A Life in Letters |publisher=HarperPress |year=2007 |isbn=978-0-00-724759-2 |pages=8–9}}</ref><ref>Stashower, pp. 20–21.</ref> డోయల్ చిన్నతనం నుంచి అమ్మకు అనేక ఉత్తరాలు రాసేవాడు. అవన్నీ భద్రపరచబడి ఉన్నాయి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆర్థర్_కోనన్_డోయల్" నుండి వెలికితీశారు