పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 64:
 
== అవార్డులు - పురస్కారాలు ==
* '''కీర్తి పురస్కారాలు:''' తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి [[తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు|కీర్తి పురస్కారాలు]] అందజేస్తారు.<ref name="కీర్తి పురస్కారాలు ప్రకటించిన తెలుగు విశ్వవిద్యాలయం">{{cite news|last1=నవతెలంగాణ|title=కీర్తి పురస్కారాలు ప్రకటించిన తెలుగు విశ్వవిద్యాలయం|url=http://www.navatelangana.com/article/hyderabad/285943|accessdate=4 May 2018|date=30 April 2016}}</ref>
* '''ప్రతిభా పురస్కారాలు:''' తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా ప్రక్రియల్లో విశిష్ట సేవలందించిన సాహితీమూర్తులకు [[తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు|ప్రతిభా పురస్కారాలు]] అందజేస్తారు.<ref name="12 మందికి తెలుగు వర్సిటీ పురస్కారాలు">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |title=12 మందికి తెలుగు వర్సిటీ పురస్కారాలు |url=http://www.andhrajyothy.com/artical?SID=665089 |accessdate=15 November 2018 |date=15 November 2018 |archiveurl=https://web.archive.org/web/20181115085924/http://www.andhrajyothy.com/artical?SID=665089 |archivedate=15 November 2018}}</ref>
* '''సాహితీ పురస్కారాలు:''' [[తెలుగు సాహిత్యం]]లో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు [[తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు|సాహితీ పురస్కారాలు]] అందజేస్తుంది.<ref name="తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాలు">{{cite news |last1=ఈనాడు |first1=హైదరాబాదు |title=తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాలు |url=https://www.eenadu.net/statenews/2019/06/18/135687/ |accessdate=16 July 2019 |date=18 June 2019 |archiveurl=https://web.archive.org/web/20190618133728/https://www.eenadu.net/statenews/2019/06/18/135687/ |archivedate=18 June 2019}}</ref>
 
=== ఇతర పురస్కారాలు ===